నాగమండల | |
---|---|
![]() | |
దర్శకత్వం | టి.ఎస్.నాగాభరణ |
రచన | గిరీష్ కర్నాడ్ |
నిర్మాత | శ్రీహరి ఎల్. ఖోడే |
తారాగణం | ప్రకాష్ రాజ్, విజయలక్ష్మీ, మండ్య రమేష్, బి. జయశ్రీ |
ఛాయాగ్రహణం | జి.ఎస్. భాస్కర్ |
సంగీతం | సి. అశ్వంత్ |
విడుదల తేదీ | 1997 |
దేశం | భారతదేశం |
భాష | కన్నడ |
నాగమండల 1997లో విడుదలైన కన్నడ చలనచిత్రం. గిరీష్ కర్నాడ్ రాసిన నాగమండల నాటకం ఆధారంగా టి.ఎస్.నాగాభరణ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, విజయలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] నాగమండల చిత్రకథ 1973లో హిందీలో వచ్చిన దువిదా చిత్రకథను పోలివుంటుంది.
తనను నిర్లక్ష్యం చేసే భర్తకు మందు పెడదామని భావించిన ఒక భార్య పాలల్లో మందు కలిపితే, పొరపాటున ఆ పాలు వొలికి పుట్టలో పడతాయి. వాటిని తాగిన పుట్టలోని పాము రోజూ ఆమె భర్త రూపు దాల్చి, ఇల్లాలితో జతకడుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందనేది కథ.[2]
కర్ణాటక రాష్ట్ర అవార్డులు
ఉదయ సినీ అవార్డులు
ఇతర అవార్డులు & గుర్తింపులు