ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 16°00′N 80°54′E / 16°N 80.9°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | నాగాయలంక |
Area | |
• మొత్తం | 398 కి.మీ2 (154 చ. మై) |
Population (2011)[2] | |
• మొత్తం | 47,899 |
• Density | 120/కి.మీ2 (310/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 910 |
నాగాయలంక మండలం, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా లోని మండలాల్లో ఒకటి.OSM గతిశీల పటము
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 51,479 అందులో-పురుషులు 26,247 మదికాగా, స్త్రీలు 25,232 మంది ఉన్నారు
2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | భావదేవరపల్లి | 895 | 3,418 | 1,788 | 1,630 |
2. | చోడవరం | 328 | 1,145 | 603 | 542 |
3. | ఎదురుమొండి | 1,815 | 6,482 | 3,353 | 3,129 |
4. | ఏటిమొగ | 1,383 | 4,928 | 2,543 | 2,385 |
5. | గణపేశ్వరం | 1,405 | 5,217 | 2,641 | 2,576 |
6. | కమ్మనమోలు | 1,262 | 4,552 | 2,352 | 2,200 |
7. | నాగాయలంక | 2,680 | 9,974 | 5,088 | 4,886 |
8. | నంగేగడ్డ | 1,113 | 3,899 | 1,903 | 1,996 |
9. | పర్రచివర | 1,185 | 4,122 | 2,086 | 2,036 |
10. | టి.కొత్తపాలెం | 1,746 | 6,492 | 3,266 | 3,226 |
11. | తలగడదీవి | 325 | 1,250 | 624 | 626 |