నాగాలాండ్ చిహ్నంనాగాలాండ్రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్ర. [1][2] ఇది స్థానిక కళాకారుడు, డౌలోచే రూపొందింది. అధికారికంగా 2005 ఆగష్టులో స్వీకరించబడింది [3]
నాగాలాండ్ చిహ్నం ఒక వృత్తాకార ముద్ర, ఇది పచ్చని కొండ ప్రకృతి దృశ్యంపై నిలబడి ఉన్న మిథున్ అడవిదున్న ఆకృతిని వర్ణిస్తుంది. దాని చుట్టూ "ఐక్యత" నినాదం, " నాగాలాండ్ ప్రభుత్వం" అనే పదాలు ఆంగ్లలో ఉన్నాయి. [4][5]