నాగోల్ మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ఉప్పల్ ఆర్‌టిఏ కార్యాలయం ఎదురుగా, హైదరాబాదు, తెలంగాణ 500039.[1] |
Coordinates | 17°23′27″N 78°33′31″E / 17.3908477°N 78.5587195°E |
లైన్లు | నీలిరంగు లైను |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Depth | 7.07 మీటర్లు |
Platform levels | 2 |
History | |
Opened | 29 నవంబరు 2017 |
నాగోల్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని నాగోల్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2][3] హెచ్‌ఎంఆర్ ఉప్పల్ డిపో, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఆర్‌టిఏ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏటిఎం, ఐసిఐసిఐ బ్యాంక్ ఏటిఎం, జయచంద్ర గార్డెన్స్ సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]
2017, నవంబరు 29న ప్రారంభించబడింది.
నాగోల్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]
స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
దక్షిణ దిశ | → రాయదుర్గం → వైపు | |
ఉత్తర దిశ | → ← టెర్మినల్ ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |