నారాయణ పండితాచార్య | |
---|---|
జననం | నారాయణ పండితాచార్య 1290 కోస్టల్ కర్ణాటక |
నిర్యాణము | 1370 కేరళ |
తత్వం | ద్వైతం |
సాహిత్య రచనలు | సుమధ్వ విజయ[1], శివ స్తుతి |
తండ్రి | త్రివిక్రమ పండితాచార్య |
శ్రీ నారాయణ పండితాచార్య (c. 1290 – c. 1370), ద్వైత వేదాంత సంప్రదాయంలో భారతీయ పండితుడు, తత్వవేత్త. ఇతను శ్రీ మధ్వాచార్యుల శిష్యులలో ఒకరైన త్రివిక్రమ పండితచార్యుల చిన్న కుమారుడు.[2]
నారాయణ పండిత నివాసం ఇప్పటికీ కేరళలోని కర్సర్‌గోడ్ జిల్లాలో ఉంది. దీనిని "కవు మట్" అని పిలుస్తారు. అతని వారసులు ఇప్పటికీ అక్కడ నివసిస్తున్నారు. శ్రీ మధ్వాచార్యులు శ్రీ త్రివిక్రమ పండితాచార్యకు అందజేసిన శ్రీవస్త నారాయణ విగ్రహం ఇప్పటికీ అక్కడ పూజింపబడుతోంది. అక్కడ ఆయన సమాధి చేయబడిన ఒక బృందావనం కూడా ఉంది.[3]
నారాయణ పండితాచార్య 20కి పైగా సాహిత్య రచనలతో ఘనత పొందారు:[4]
Narayana Pandita (1290- 1370): He was the third son of Trivikrama Panditacharya. He has composed a historical epic named Sumadhwa Vijaya based on Madhwacharya's biography.