నారాయణ్ రాణే | |||
| |||
కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | నితిన్ గడ్కరీ | ||
మహారాష్ట్ర 12వ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 1999 ఫిబ్రవరి 1 – 1999 అక్టోబర్ 17 | |||
గవర్నరు | పి. సీ . అలెగ్జాండర్ | ||
డిప్యూటీ | గోపినాథ్ ముండే | ||
ముందు | మనోహర్ జోషి | ||
తరువాత | విలాసరావు దేశముఖ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ముంబై, భారతదేశం | 1952 ఏప్రిల్ 10||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివ సేన (1968–2005) భారత జాతీయ కాంగ్రెస్ (2005–2017) (2017–2019) | ||
జీవిత భాగస్వామి | నీలిమ | ||
నివాసం | ముంబై, భారతదేశం |
నారాయణ్ తాటు రాణే ( 1952 ఏప్రిల్ 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఇతను కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
రాణే 1952 ఏప్రిల్ 19వ తారీఖున ముంబై పట్టణంలో జన్మించాడు. ఇతనికి నీలిమ రాణే తో వివాహమైంది, వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
నారాయణ్ రాణే 1996లో మహారాష్ట్ర రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[2] ఆ తరువాత శివసేన-బిజెపి ఉమ్మడి ప్రభుత్వంలో ఆయన రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2005 లో శివసేనను విడిచిపెట్టి భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు.
ఇతను 2009 లో తన స్థానిక నియోజకవర్గం మాల్వన్ నుండి మెజారిటీతో ఎన్నికయ్యాడు, కాని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు.
2021 జులై 7 నుండి కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]
1996: శివసేన బిజెపి ప్రభుత్వంలో మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి అయ్యాడు.
1999: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.
2005: శివసేన నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో చేరాడు.
2008: ప్రహార్ (వార్తాపత్రిక) ను ప్రారంభించాడు.
2009: మహారాష్ట్ర రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
2017: మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష పార్టీ స్థాపన.
{{cite web}}
: |first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)