నిక్కీ గల్రానీ | |
---|---|
జననం | నిక్కీ గల్రానీ 1992 జనవరి 3 బెంగళూరు, కర్ణాటక, భారతదేశం |
విద్యాసంస్థ | బిషప్ కాటన్ క్రిస్టియన్ కళాశాల |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆది పినిశెట్టి (m.2022) |
బంధువులు | సంజనా గల్రానీ (సోదరి) |
నిక్కీ గల్రానీ ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్, ఫ్యాషన్ డిజైనర్. ఆమె ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో చేసింది. కన్నడ, తెలుగు సినిమాల్లో కూడా ఆమె నటించింది.[1][2][3]
ఈమె 2014 లో విడుదలైన "1983" అనే మళయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు.తరువాత ఒం శాంతి ఒశానా అనే మలయాళ చిత్రంలో నటించారు. "అజిత్","జంబొ సవారి" అనే కన్నడ చిత్రాలలో నటించారు. ప్రేమకథా చిత్రమ్ కి తమిళ పునఃనిర్మాణమైన "డార్లింగ్" అనే చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు. సునీల్ సరసన కృష్ణాష్టమి ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు.
నటించిన తెలుగు చిత్రాలు
నిక్కీ గల్రానీ వివాహం నటుడు ఆది పినిశెట్టి తో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో 2022 మే 18న వివాహం జరిగింది.[4]