నిడమర్రు (నిడమఱ్ఱు) పేరుతో గల ఇతర పేజీల కొరకు నిడమర్రు (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
Coordinates: 16°43′30″N 81°25′15″E / 16.725°N 81.4208°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | నిడమర్రు |
విస్తీర్ణం | |
• మొత్తం | 117 కి.మీ2 (45 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 47,623 |
• జనసాంద్రత | 410/కి.మీ2 (1,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 983 |
నిడమర్రు (నిడమఱ్ఱు) మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధి లోని మొత్తం జనాభా 48,098. అందులో పురుషులు 24,195 - స్త్రీలు 23,903.మండల పరిధి లోని మొత్తం అక్షరాస్యత 74.01% - పురుషులు అక్షరాస్యత 77.95% - స్త్రీలు అక్షరాస్యత 70.03% జనాభా సాంద్రత 412.86/km2 (1,069.3/sq mi) గా ఉంది.