నీరవ్ షా

నీరవ్ షా (జననం 16 నవంబర్ 1974) భారతదేశానికి చెందిన సినిమాటోగ్రాఫర్. ఆయన 2004లో హిందీ సినిమా ''పైసా వసూల్‌'' ద్వారా సినీరంగంలోకి అరంగేట్రం చేసి తమిళం, హిందీ, తెలుగు, మలయాళం సినిమాలకు పని చేశాడు .  

పని చేసిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష గమనికలు
2004 పైసా వసూల్ హిందీ
ధూమ్ హిందీ
ఇంటెక్వామ్ హిందీ
2005 సండకోజి తమిళం
అరింతుమ్ అరియమళుమ్ తమిళం
2006 పట్టియాల్ తమిళం
బనారస్ హిందీ
ధూమ్ 2 హిందీ
2007 పొక్కిరి తమిళం పోకిరి రీమేక్
కిరీడం తమిళం 1 పాట; కిరీడం రీమేక్
ఓరం పో తమిళం
బిల్లా తమిళం బిల్లా రీమేక్
2009 సర్వం తమిళం
వాంటెడ్ హిందీ పోకిరి రీమేక్
2010 తమిళ్ పదం తమిళం
మద్రాసపట్టినం తమిళం
వా తమిళం
2011 వనం తమిళం వేదం రీమేక్
ఎంగేయుమ్ కాదల్ తమిళం
దైవ తిరుమగల్ తమిళం
2012 వెట్టై తమిళం
కాదలిల్ సోదపువాడు యెప్పడి /లవ్ ఫెయిల్యూర్ తమిళం
తెలుగు
తాండవం తమిళం
2013 తలైవా తమిళం
2014 శైవం తమిళం
కావ్య తలైవన్ తమిళం
2015 ఇదు ఎన్న మాయం తమిళం
గబ్బర్ ఈజ్ బ్యాక్ హిందీ రమణ రీమేక్
వసువుం శరవణనుం ఒన్న పడిచవంగా తమిళం
సైజు జీరో /ఇంజి ఇడుప్పజగి తెలుగు
తమిళం
2018 దియా /కణం తమిళం
తెలుగు
లక్ష్మి తమిళం
2 తమిళం
కాయంకులం కొచ్చున్ని మలయాళం
2019 సూపర్ డీలక్స్ తమిళం
వాచ్ మాన్ తమిళం
నేర్కొండ పార్వై తమిళం పింక్ రీమేక్
నమ్మ వీట్టు పిళ్లై తమిళం
2020 టెనెట్ ఆంగ్ల ముంబై సన్నివేశాలకు అదనపు కెమెరా ఆపరేటర్ [1]
2022 వాలిమై తమిళం
గాడ్ ఫాదర్ తెలుగు లూసిఫర్ రీమేక్
2023 తునివు తమిళం
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తెలుగు పూర్తయింది
TBA అయాలన్ తమిళం
మహావీర్ కర్ణ హిందీ
తుప్పరివాళన్ 2 తమిళం

అవార్డులు

[మార్చు]
  • బాలీవుడ్ మూవీ బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు – ధూమ్ 2 (వికాస్ శివరామన్‌తో కలిసి పంచుకున్నాడు) (2007)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు – బిల్లా (2007) [2]
  • సినిమా రాసిగర్గల్ సంగం ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు – బిల్లా (2007) [3]
  • ఉత్తమ సినిమాటోగ్రఫీకి ఇసయ్యరువి సన్‌ఫీస్ట్ తమిళ్ మ్యూజిక్ అవార్డు – బిల్లా (2007) [4]
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు – కావ్య తలైవన్ (2014) [5]
  • ఆనంద వికటన్ సినిమా అవార్డ్స్ – ఉత్తమ సినిమాటోగ్రఫీ - సూపర్ డీలక్స్

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 December 2020). "Valimai cinematographer Nirav Shah has worked in Christopher Nolan's Tenet". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
  2. "Rajini, Kamal win best actor awards". The Hindu. Chennai, India. 2009-09-29. Archived from the original on 2009-10-01. Retrieved 2009-09-28.
  3. "Rajini and Nayan awarded". Behindwoods.com. 2008-09-08. Retrieved 2009-07-16.
  4. "Isayaruvi Sunfeast Tamil Music Awards 2008". mirchigossips.com. Archived from the original on 2009-12-01. Retrieved 2009-07-15.
  5. "TN Govt. announces Tamil Film Awards for six years". The Hindu. 14 July 2017.

బయటి లింకులు

[మార్చు]