నేత్ర రఘురామన్

నేత్ర రఘురామన్
నేత్ర రఘురామన్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1997–2016
జీవిత భాగస్వామి
కునాల్ గుహా
(m. 2011)

నేత్ర రఘురామన్ ఒక భారతీయ టీవి, సినిమా నటి, మోడల్. 1997లో ఫెమినా మ్యాగజైన్ కోసం లుక్ ఆఫ్ ది ఇయర్ పోటీ విజేతగా ఎంపికైంది.[1] 2000లో స్టార్ స్క్రీన్ అవార్డ్స్‌లో ఉత్తమ తొలిచిత్ర నటి టైటిల్‌ను కూడా గెలుచుకుంది.[2] గోవింద్ నిహలానీ రచించిన తక్షక్, డేవిడ్ లించ్ తీసిన భోపాల్ ఎక్స్‌ప్రెస్ సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. 2008లో టీవి రియాలిటీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 1 ని గెలుచుకున్నది.[3]

జననం

[మార్చు]

నేత్ర రఘురామన్ తమిళ అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సింగపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, భారత క్రికెటర్ సుబ్రత గుహ కుమారుడు కునాల్ గుహాను 2011లో వివాహం చేసుకుంది.[5]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
1999 తక్షక్ నిషి
1999 భోపాల్ ఎక్స్‌ప్రెస్ తార
2001 అవగత్ సుధ
2001 మజును "మెర్క్యురీ మేలే" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2004 ఇంతేకం - ది పర్ఫెక్ట్ గేమ్ డా. మెహక్
2004 చోట్- అజ్ ఇస్కో, కల్ టెరెకో ఇన్‌స్పెక్టర్ మాల్తీ దేశాయ్
2005 తుమ్...హో నా! అంజలి జె. వాలియా
2006 హుస్న్ - ప్రేమ అండ్ బిట్రేయల్ త్రిష
2016 భాగ్య న జానే కోఈ బుధియా

టెలివిజన్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Rajwade, Gayatri (2005-11-13). "Model lives". The Tribune. Chandigarh, India: The Tribune Trust. Retrieved 2023-01-30.
  2. "Personal agenda". The Hindustan Times. Delhi, India: HT Media Limited. 2009-11-28. Archived from the original on 2011-06-05. Retrieved 2023-01-30.
  3. Rao, Ashok (2008-08-18). "Nethra Is The Winner Of 'Khatron Ke Khiladi' On Colors". Top News. Retrieved 2023-01-30.
  4. "Rediff On The Net, Movies: Meet Nethra Raghuraman, Supermodel and Bollywood wannabe". m.rediff.com. Retrieved 2023-01-30.
  5. Pradhan,Bharati S. (4 March 2012). "Two weddings, and one story". The Telegraph. Retrieved 2023-01-30.

బయటి లింకులు

[మార్చు]