నేను ప్రేమిస్తున్నాను | |
---|---|
![]() నేను ప్రేమిస్తున్నాను సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
రచన | ఫాజిల్ పోసాని కృష్ణమురళి |
నిర్మాత | ఆర్. బి. చౌదరి |
తారాగణం | జె.డి.చక్రవర్తి రచన శరత్ బాబు |
కూర్పు | డి. వెంకటరత్నం |
సంగీతం | శిర్పి |
నిర్మాణ సంస్థలు | సూపర్ గుడ్ ఫిల్మ్స్, జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1997 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేను ప్రేమిస్తున్నాను 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సూపర్ గుడ్ ఫిల్మ్స్, జయశ్రీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఆర్. బి. చౌదరి నిర్మాణ సారథ్యంలో ఇ.వి.వి.సత్యనారాయణ[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జె.డి.చక్రవర్తి, రచన, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో నటించగా, శిర్పి సంగీతం అందించాడు.[2] మళయాళంలో వచ్చిన అనియతిప్రావు చిత్రానికి రిమేక్ చిత్రమిది.
ఈ చిత్రానికి శిర్పి సంగీతం అందించాడు.[3]