నేను రౌడీ

నేను రౌడీ
దర్శకత్వంవిఘ్నేష్ శివన్
రచనవిఘ్నేష్ శివన్
నిర్మాతకోనేరు కల్పన
తారాగణం
ఛాయాగ్రహణంజార్జ్ సి. విల్లియమ్స్
కూర్పుఏ. శ్రీకర్ ప్రసాద్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థలు
కల్పన చిత్ర, స్నేహ మూవీస్
విడుదల తేదీ
29 జనవరి 2016 (2016-01-29)
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నేను రౌడీ 2016లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2015లో విడుదలైన ‘నానుం రౌడీదాన్’ను కల్పన చిత్ర, స్నేహ మూవీస్ బ్యానర్‌లపై కోనేరు కల్పన తెలుగులో ‘నేను రౌడీ’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. నయనతార, విజయ్​ సేతుపతి, రాధిక శరత్‌కుమార్, ఆర్. పార్థిబన్, ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా జనవరి 29న విడుదల చేశారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కల్పన చిత్ర, స్నేహ మూవీస్
  • నిర్మాత: కోనేరు కల్పన, అన్నంరెడ్డి రమేష్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విఘ్నేష్ శివన్
  • సంగీతం: అనిరుధ్ రవిచందర్
  • సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విల్లియమ్స్
  • ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్
  • పాటలు: చంద్రబోస్, సాహితి
  • మాటలు: కల్పన చిత్ర, సాహితి

మూలాలు

[మార్చు]
  1. The Times of India (2016). "Nenu Rowdy Ne Movie: Showtimes". Retrieved 8 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Vijay Sethupathi-Nayanthara start romancing". The Times of India. 3 December 2014.
  3. "Jeevan and RJ Balaji join Dhanush' star team - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-03.
  4. "Anand Raj's role similar to one in Kill Dhill". The Times of India. 2 January 2015.