నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్

నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ - జాతీయ ఉర్దూ భాషాభివృద్ధి సంస్థ
తరహాAutonomous Regulatory Body
స్థాపనApril 1, 1996
ప్రధానకేంద్రముఢిల్లీ, భారత్
కార్య క్షేత్రంStandardisation and promotion of Urdu language
కీలక వ్యక్తులుపల్లంరాజు, Jalkote Mohammed Pasha, Shaikh Mohammed Azharuddin
వెబ్ సైటుhttp://www.urducouncil.nic.in/

నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ : (قومی کونسل براۓ فروغ ارد و زبان ), జాతీయ ఉర్దూ భాషాభివృద్ధి సంస్థ. (NCPUL) ఒక స్వయంప్రతిపత్తి గల ప్రభుత్వ సంస్థ. దీని ముఖ్య అధికారికగ, భారత్ లో ఉర్దూ భాష, విద్యారంగం. ఉర్దూ భాష యొక్క అధికారిక సంస్థ.

ముఖ్య ఉద్దేశ్యాలు

[మార్చు]
  • ఉర్దూలో శాస్త్ర సాంకేతికరంగ విధానాలు, స్థాయీ పురోగతి.
  • ఉర్గూ భాషాభివృద్ధి
  • ఉర్దూలో డిప్లమా కోర్సులు
  • ఐ.టీ. రంగంలో ఉర్దూ విద్య, విధానం.
  • ఉర్దూ ముద్రణలు

డైరెక్టర్లు

[మార్చు]
  • డా. ఖ్వాజా ఇక్రాం - 4 ఏప్రిల్ 2012 నుండి.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]


బయటి లింకులు

[మార్చు]