National Cadet Corps | |
---|---|
राष्ट्रीय कैडेट कोर | |
![]() Emblem of National Cadet Corps | |
క్రియాశీలకం | July 15, 1948 – present |
దేశం | ![]() |
Allegiance | ![]() ![]() ![]() |
రకము | Defence |
పాత్ర | Student uniformed group |
పరిమాణం | 13,00,000–15,00,000[1] |
Part of | Indian Armed Forces |
Headquarters | New Delhi |
నినాదం | एकता और अनुशासन Unity and Discipline |
Website | |
కమాండర్స్ | |
Director General | Lt. Gen. Lieutenant General Gurbirpal Singh, AVSM, VSM[2] |
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) అనేది జాతీయ యువజన విభాగం. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది భారత సాయుధ దళాల అతర్భాగంగా ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంటుంది. దేశంలోని యువతను క్రమశిక్షణ దేశభక్తి గల పౌరులుగా అభివృద్ధి చేయడంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ వింగ్‌లతో కూడిన ట్రై-సర్వీసెస్ ఆర్గనైజేషన్‌గా స్వచ్ఛందంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు శిక్షణకోసం ఏర్పాటు చేయబడింది. ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలలో ఆసక్తి గల విద్యార్థులను ఎంపిక జేసి కాడేట్ గా తీసుకుంటారు.ఈ క్యాడెట్‌లకు చిన్న ఆయుధాలు, డ్రిల్‌లో ప్రాథమిక సైనిక శిక్షణ ఇవ్వబడుతుంది. ఎన్.సి.సి శిక్షణ పొందిన అధికారులు, క్యాడెట్‌లు శిక్షణ అనంతరం క్రియాశీల సైనిక సేవకు ఎటువంటి బాధ్యత వహించరు.