పంజాబీ కవులు

గురు అమర్ దాస్

పంజాబీ ప్రఖ్యాత కవుల జాబితా‌.

  • బాబా ఫరీద్ (12వ -13వ శతాబ్దం)
  • దామోదర్ (15 వ శతాబ్దం)
  • గురు నానక్ దేవ్ (15వ - 16వ శతాబ్దం)
  • గురు అంగద్ (16వ శతాబ్దం)
  • గురు అమర్ దాస్ (15వ - 16వ శతాబ్దం)
  • గురు రామ్ దాస్ (16వ శతాబ్దం)
  • షా హుస్సేన్ (16వ శతాబ్దం)
  • గురు అర్జున్ దేవ్ (16వ - 17వ శతాబ్దం)
  • భాయ్ గురుదాస్ (16వ - 17 వ శతాబ్దం)
  • సుల్తాన్ బహు (16వ - 17వ శతాబ్దం)* గురు తేజ్ బహదూర్ (17వ శతాబ్దం)
  • గురు గోబింద్ సింగ్ (17వ శతాబ్దం)
  • సాలెహ్ ముహమ్మద్ సఫూరి (17వ శతాబ్దం)
  • బుల్లెహ్ షా (17వ -18వ శతాబ్దం)
  • వారిష్ షా (18వ శతాబ్దం)
  • ఖ్వాజా గులాం ఫరీద్ (18వ -19వ శతాబ్దం)
  • బాబు రజబ్ అలీ (19వ శతాబ్దం)
  • మియాన్ ముహమ్మద్ బక్ష్ (19వ శతాబ్దం)
  • మౌల్వి గులాం రసూల్ అలంపూరి (19వ శతాబ్దం)
  • క్వదర్యార్ (19వ శతాబ్దం)
  • పిలో (19వ శతాబ్దం)
  • మోహన్ సింగ్ (20వ శతాబ్దం)
  • అమృతా ప్రీతమ్ (20వ శతాబ్దం)
  • హషీం (19 వ శతాబ్దం)
  • షరీఫ్ కుంజాహీ (20 వ శతాబ్దం)
  • మీర్ తన్హా యూసఫి (20 వ శతాబ్దం)
  • అన్వర్ మసూద్ (20 వ శతాబ్దం)
  • అఫ్జల్ అహసాన్ రంధ్వా (20 వ శతాబ్దం)
  • ఆతిష్ (20 వ శతాబ్దం)
  • హర్బాన్స్ భల్ల (1930-1993) (20 వ శతాబ్దం)
  • షయిస్టా నుజ్హత్ (20 వ శతాబ్దం)
  • భాయ్ వీర సింగ్ (20 వ శతాబ్దం)
  • అమృతా ప్రీతమ్ (20 వ శతాబ్దం)
  • ధాని రామ్ చత్రిక్ (20 వ శతాబ్దం)
  • జస్వంత్ సింగ్ రాహీ (20 వ శతాబ్దం)
  • ఫైజ్ అహ్మద్ ఫైజ్ (20 వ శతాబ్దం)
  • దర్శన్ సింగ్ ఆవారా (20 వ శతాబ్దం)
  • డాక్టర్ హర్భజన్ సింగ్ (20 వ శతాబ్దం)
  • శివ్ కుమార్ బటాల్వి (20 వ శతాబ్దం)
  • షరీఫ్ కుంజాహీ (20 వ శతాబ్దం)
  • సుర్జిత్ పాటర్ (20 వ శతాబ్దం)
  • నవ్ తేజ్ భారతి (20 వ శతాబ్దం)
  • అమర్జిత్ చందన్ (20 వ శతాబ్దం)
  • అజ్మీర్ స్వారీ (20 వ శతాబ్దం)
  • అన్వర్ మసూద్ (20 వ శతాబ్దం)
  • సుఖ్ దర్శన్ దలివాల్ (20 వ శతాబ్దం)
  • బల్వంత్ గార్గి (20 వ శతాబ్దం)
  • సుఖ్ బిర్ (20 వ శతాబ్దం)
  • జస్వంత్ సింగ్ నెకి (20 వ శతాబ్దం)
  • శర్ధా రామ్ ఫిల్లవూరి
  • ఉస్తాద్ దమన్ (20 వ శతాబ్దం)
  • మునీర్ నియాజి
  • చమన్ లాల్ చమన్ (20 వ శతాబ్దం)
  • సంత్ రామ్ ఉదాసి (20 వ శతాబ్దం)
  • షంషేర్ సింగ్ సంధు (3 మార్చి 1937)
  • అహ్మద్ రాహీ (20 వ శతాబ్దం)
  • మజార్ టిర్మాజి (20 వ శతాబ్దం)
  • ఫార్రుఖ్ హుచ్మయౌన్ (20 వ శతాబ్దం)

ఇతర లంకెలు

[మార్చు]

ఇవికూడా చదవండి

[మార్చు]
  • Sufi Poets of the Punjab Pakistan (Their Thought and Contribution) Prof M Ashraf Chaudhary. National Book Foundation Islamabad. ISBN 978-969-37-0313-9
  • "Great Sufi Poets of The Punjab" by R. M. Chopra, (1999), Iran Society, Calcutta.