పంజాబీ కుర్తా, తంబా పంజాబ్ రాష్ట్రంలోని పురుషులు ధరించే సాంప్రదాయకమైన దుస్తులు.
తంబా అనునది టెహ్మట్గా పిలువబడుతుంది.[1][2] ఇది పంజాబీ శైలిలో లుంగీవలెనే ఉండి ముందుభాగం మడతపెట్టబడి ఉండే వస్త్రము. ఈ తంబాను భాంగ్రా (నృత్యం) చేసే నాట్యకారులు ధరిస్తారు. ఈ పంజాబీ టెహ్మట్ ని తూర్పు పంజాబ్ లో ధరిస్తున్నప్పటికీ ఇటీవల సంవత్సరాలలో వాడకం తగ్గింది. దీని స్థానంలో పాజమ్మ అనే వస్త్రం వచ్చింది. పురుషులు ఈ టెహ్మెట్ ను ధరించడం అనేది పూర్తిగా ఆగలేదు.[3] తంబా లేదా లుంగీ అనునది పశ్చిమ పంజాబ్ లో పురుషులు ధరించడం మనం గమనించవచ్చు.[4][5] పంజాబ్, పాకిస్తాన్ లోని పురుషులు దీనితో పాటు హజారాను ధరిస్తారు.[6] ఈ టహ్మట్ ఒకే రంగులో ఉండి బోర్డర్లు కలిగి యుండదు. ఈ టెహ్మట్ లేదా లాచా అనేది పొడవుగా మడమల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇది మడమల కంటే దిగువుగా ఉంటుంది.[7]
లాచా అనునది టెహ్మట్ కన్నా విభిన్నంగా ఉండి ఒక బోర్డరును కలిగి ఉంటుంది. అది వివిధ రంగులతో కూడుకొని ఉంటుంది.[8] ఈ లాచా అనునది పశ్చిమ పంజాబ్ లో ప్రసిద్ధమైనది.[4] ఈ లాచా అనేది టెహ్మట్ వలే కాకుండా అనేక మడతలతో ధరించబడి ఉంటుంది. పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలలోని మహిళలూ టెహ్మట్, లాచా లను ధరిస్తారు. ముఖ్యంగా గుజరాత్ లోని జిల్లాలైన గుజ్రన్ వాలా, షాపూర్, ముజ్జఫార్గర్ లలో లాచాలను ధరిస్తారు.[9]
పంజాబీ కుర్తా[10] రెండు దీర్ఘవృత్తాకార ముక్కలతో ప్రక్కవైపుల చీలికలతో, ముందుకు తెరుచుకొనేటట్లు మెడ దిగువభాగాన ధరించుటకు తయారుచేస్తారు.[11] గతంలో ఇది పురుషులు ధరించడానికి సాంప్రదాయకమైన దుస్తులుగా ఉండేవి. దాని బటన్స్ చుట్టు బంగారు లేదా వెండి గొలుసులతో కూడుకొని ఉంటుంది.[12]
గతంలో పంజాబీ ప్రజలు మడమల దిగువ వరకు ధరించిన ఎడమ లేదా కుడి వైపున తెరుచుకొనేటట్లు ఉన్న దుస్తులైన అంగరఖా స్థానంలో ఈ కుర్తా చేరింది.[13][14] ఇది కొన్ని సార్లు పాత రకం అయిన అంగరఖా, అదే విధమైన గౌను వలె ఉండే "అంగా"గా పిలువబడుతుంది.[15][16] వదులుగా ఉండే కోటు, కాటన్ వస్త్రంతో కూడుకొని ఉంటుంది.[17] 1960 లలో ఈ పంజాబీ కుర్తా అనేది పాత తరం వస్త్రం అయిన అంగరఖా స్థానంలో ప్రవేశించి ప్రస్తుతం హర్యానాలో ప్రసిద్ధి పొందింది.[18] ఈ పంజాబీ కుర్తా రకం ఉపఖండం వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది బెంగాల్, బంగ్లాదేశ్ లలో వాడడం వలన కావచ్చు.[19] ఈ కుర్తా "పంజాబీ" గానూ, ఇది పంజాబ్ ప్రాతంలో కూడుకొని ఉండేదిగా ప్రసిద్ధి పొందింది.[20] ఇది పంజాబీ దుస్తులుగా భావించబడుతుంది.[21] ఈ పంజాబీ కుర్తా అస్సాంలో 1709 A.D., 1749 [22] A.D మధ్య మణిపూర్ను పరిపాలించిన మహారాజు గరీబ్ నవాజ్ చే పరిచయం చేయబడింది. అచ్చట ఇది పంజాబీగా పిలువబడింది.[23] ఈ దుస్తులను ఉత్తరప్రదేశ్ లో కూడా ధరిస్తారు.[24] 1960 నుండి మధ్య ప్రదేశ్లో దీనిని సాంప్రదాయంగా ధరించే సాలూకా (పొట్టి షర్టు) స్థానంలో చేర్చబడింది.[25]
The term kurta is a generic term to cover different types of upper garments worn by men. Kurta refers to the upper garments worn in South Asia inspired from garments worn by Central Asian Turks who spread their use beyond their region, reaching the Indian sub-continent.[26]
The traditional male attire for men in India consisted of the dhoti and an unstitched[27] cloth draped around the shoulders extended to cover the upper body.[28][29][30]
However, men in North India especially Rajasthan and the Punjab region[31] wore the jama of the Rajput type, the chola (robe)[32] (which in the Punjab region remained popular in some parts as recent as the 1980s),[33] the Mughal jama and the angarkha as upper garments, which eventually led to different versions of the kurta being developed, such as the Punjabi angarkha, Punjabi kurta, the Gujarati angarkha and the Rajasthani angarkha, also termed ‘kurta’.[34] A non region specific angarkha is also worn in various areas such as in Himachal Pradesh, Uttrakhand and Uttar Pradesh.
The Punjabi kurta also draws inspiration from the Mughal kurta,[35][36] which was in common use in the region.[37] However, The Mughal kurta was much loose than the Punjabi kurta,had no side slits and the upper part of the Mughal kurta was also very loose.
The other inspiration for the Punjabi kurta is the Punjabi angarkha which was called the old kurta in the early 20th century A.D.[38] and is a loose tunic[39] which falls to below the knees.[40]
The use of side slits in the Punjabi kurta can be traced back to the 11th century C.E., when AL Biruni noted[41] women in north India wore the kurtaka which was a short shirt, with sleeves extending to the shoulders, to the middle of the body, and had slashes on the left and the right sides.[42] This is the same as the modern Punjabi kurta worn by women[43] and men which has side slits. The use of shirts and trousers was earlier observed in the Punjab region in the 7th century by Hsuan Tsang and I-Tsing.[44]
In modern usage, a short kurta is referred to as the kurti. However, traditionally, the kurti is a short cotton coat[45][46] (without side slits) and is believed to have descended from the tunic of the Shunga period (2nd century B.C.).[47] The kurti is front opening and is buttoned. Traditionally, a chain of gold or silver called zanjiri is woven into the buttons.[12] The use of the kurti by women has been noted during the 1600s[48][49] to the present day. The kurti can be front opening from below the neck to the waist, or cover the back but leave the stomach exposed. Some styles fasten at the back or are worn as pullovers with no side slits and font opening.
The kurti also forms part of male dress as a waist coat worn over the kurta.[50]
Before the use of the kurta, people in Jammu traditionally wore the peshwaj[51] which flowed to the ankles. However, the traditional attire now is the kurta and Dogri pajjamma. The use of the kurta was very rare in Kashmir until Kashyap Bandhu encouraged its use in the 1930s cultural revolution.[52]
The Muktsari kurta pajamma is the modern Punjabi version of the traditional kurta pajamma outfit which is very popular on the sub-continent.[53]
Muktsari kurta pajammas were initially worn by youngsters in the Muktsar area. However, they are now popular all over Punjab. The Muktsari kurtas are snug with lapels on either side and the pyjamas are similar to well-fitted slim pants.[53] The kurta length is short and there's no pleating anywhere.[53]