2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పంజాబ్ రాష్ట్రంలో మెుత్తం జనాభా 27.7 మిలియన్లు.పంజాబ్ లో ఎక్కువగా సిక్కుమతాన్నే విశ్వసిస్తారు అలా విశ్వసించేవారి సంఖ్య జనాభాలో మెుత్తం 58% వరకు ఉంటారు.హిందూ మతాన్ని విశ్వసించేవారి సంఖ్య జనాభాలో మెుత్తం 38% వరకు ఉంటారు. అలాగే మిగిలిన జనాభాలో బౌద్ధులు, క్రైస్తవులు, ముస్లింలు, జైనులు ఉంటారు.[1]
సిక్కుమత పవిత్ర స్వర్ణ దేవాలయం అమృత్‌సర్ లో ఉంది.ప్రధాన శెలవు దినాలుగా వైశాఖి, హోలా మోహోల్ల, గురుపౌర్ణమి, దీపావళిగా ఉంటాయి.సిక్కుమతానికి సంబంధించిన గుళ్ళు ప్రతి గ్రామంలో ఉంటాయి.గురుముఖి లిపిలో వ్రాసిన పంజాబీ భాష ఇక్కడ అధికారక భాష.ఇక్కడకు ఇతర రాష్ట్రాలు బీహార్, ఉత్తర ప్రదేశ్ నుండి అధిక సంఖ్యలో ముస్లింలు రావడంతో ఇక్కడ ముస్లింలు జనాభా 1.93% నికి పెరిగింది.
పంజాబ్ కులాలు | ||
---|---|---|
కులం | జనాభా (%) | వివరణ |
వెనుకబడిన కులాలు | 22%[2][3] | includes సైనీలు, కంబోజ్లు, లోబానాలు, తర్కాన్లు/రామ్గారియాలు, ఎరైన్లు, గుజార్లు, తెలిలు, బంజారాలు, లోహార్లు[4] |
దళితులు | 31.94%[5] | includes మజాబీ సిక్కలు - 10%, చామర్లు/ఆడ్-దర్మీ - 13.1%, వాళ్మీకి తెగ/భంగి - 3.5%, బజిగార్ - 1.05%, ఇతరులు - 4%[6] |
ఉన్నత కులాలు | 41% | includes జాట్ సిక్కలు- 21%, [7] బ్రాహ్మణులు, ఖత్రి, బనియా, ఠాకుర్లు/రాజపుత్రులు |
ఇతరులు | 3.8%[8] | includes ముస్లింలు, భౌదులు, క్రైస్తవులు, జైనులు. |
# | జిల్లా | సిక్కులు | హిందూవులు | ముస్లింలు | క్రైస్తవులు | జైనులు | భౌదులు | ఇతర మతాలు | మతం వెల్లడించలేదు. |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | అమృత్‌సర్ | 1716935 | 690939 | 12502 | 54344 | 3152 | 876 | 1044 | 10864 |
2 | బర్నాలా | 467751 | 112859 | 13100 | 622 | 246 | 108 | 481 | 360 |
3 | బతిన్డా | 984286 | 380569 | 16299 | 2474 | 1266 | 246 | 559 | 2826 |
4 | ఫరిద్కోట్ | 469789 | 141363 | 3125 | 1227 | 1109 | 155 | 103 | 637 |
5 | ఫతేఘర్ సహీఫ్ | 427521 | 152851 | 16808 | 1698 | 178 | 48 | 251 | 808 |
6 | ఫిరొజ్పుర్ | 1090815 | 906408 | 6844 | 19358 | 1143 | 454 | 278 | 3774 |
7 | గుర్దాశ్పుర్ | 1002874 | 1074332 | 27667 | 176587 | 580 | 405 | 812 | 15066 |
8 | హోషియార్పూర్ | 538208 | 1000743 | 23089 | 14968 | 2034 | 3476 | 531 | 3576 |
9 | జలందర్ | 718363 | 1394329 | 30233 | 26016 | 4011 | 11385 | 805 | 8448 |
10 | కపూర్తలా | 453692 | 336124 | 10190 | 5445 | 553 | 6662 | 334 | 2168 |
11 | లుధియానా | 1863408 | 1502403 | 77713 | 16517 | 19620 | 2007 | 1254 | 15817 |
12 | మన్సా | 598443 | 156539 | 10375 | 917 | 1577 | 123 | 493 | 1284 |
13 | మోగా | 818921 | 158414 | 9388 | 3277 | 436 | 178 | 365 | 4767 |
14 | ముక్త్ సార్ | 638625 | 254920 | 4333 | 1681 | 744 | 240 | 433 | 920 |
15 | పటియాల | 1059944 | 783306 | 40043 | 5683 | 1914 | 245 | 1410 | 3141 |
16 | రూప్నగర్ | 361045 | 304481 | 14492 | 2094 | 653 | 118 | 143 | 1601 |
17 | సాహిబ్జ్యాదా అజిత్ సింగ్ నగర్ | 478908 | 476276 | 29488 | 5342 | 1257 | 257 | 239 | 2861 |
18 | సంగ్రుర్ | 1077438 | 389410 | 179116 | 2406 | 3222 | 268 | 1038 | 2271 |
19 | షాహిద్ భగత్ సింగ్ నగర్ | 192885 | 401368 | 6829 | 1479 | 695 | 5885 | 266 | 2903 |
20 | తార్న్ తరన్ | 1044903 | 60504 | 3855 | 6095 | 650 | 101 | 47 | 3472 |
పంజాబ్ (మెుత్తం) | 16004754 | 10678138 | 535489 | 348230 | 45040 | 33237 | 10886 | 87564 |