పల్టాన్ | |
---|---|
దర్శకత్వం | జేపీ దత్తా |
దీనిపై ఆధారితం | నాథు ల అండ్ చొ ల క్లాషెస్ |
నిర్మాత | జీ స్టూడియోస్ జేపీ ఫిలిమ్స్ |
తారాగణం | జాకీ శ్రోఫ్ఫ్ అర్జున్ రాంపాల్ సోనూ సూద్ గుర్మీత్ చౌదరి హర్షవర్ధన్ రాణే సిద్ధాంత్ కపూర్ లవ్ సిన్హా ఈషా గుప్తా సోనాల్ చౌహాన్ మోనికా గిల్ దీపికా కాకర్ |
ఛాయాగ్రహణం | శైలేష్ అవస్థి నిగమ్ బొంజాన్ |
కూర్పు | బళ్ళు శాలుజా |
సంగీతం | అను మాలిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సంజోయ్ చౌదరి |
నిర్మాణ సంస్థలు | జీ స్టూడియోస్ జేపీ ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 7 సెప్టెంబరు 2018 |
సినిమా నిడివి | 154 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹14 కోట్లు[1] |
బాక్సాఫీసు | 10.22 కోట్లు (అంచనా)[2] |
పల్టాన్ 2018లో హిందీలో విడుదలైన యాక్షన్ సినిమా. ఈ సినిమా 1962 చైనా-భారత యుద్ధం తర్వాత సిక్కిం సరిహద్దు వెంబడి 1967 నాథు లా, చోలా ఘర్షణల ఆధారంగా జేపీ దత్తా రచన, దర్శకత్వంలో నిర్మించిన సినిమా.[3] [4] [5] [6] [7]