పల్లెటూరి సింహం

పల్లెటూరి సింహం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పి.ముత్తురామన్
తారాగణం కమల్ హాసన్
అంబిక
సంగీతం ఇళయరాజా
గీతరచన రాజశ్రీ
నిర్మాణ సంస్థ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
విడుదల తేదీ డిసెంబరు 10, 1982 (1982-12-10)
దేశం భారత్
భాష తెలుగు

పల్లెటూరి సింహం కమల్ హాసన్ నటించిన డబ్బింగ్ సినిమా. ఇది 1982,డిసెంబర్ 10న విడుదలయ్యింది. 1982 ఆగస్టులో విడుదలైన తమిళ సినిమా సకల కళా వల్లవన్ దీనికి మూలం.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలోని పాటలను రాజశ్రీ వ్రాయగా ఇళయరాజా సంగీతాన్ని అందించాడు.[1]

క్ర.సం పాట పాడినవారు
1 ఇలా సాగని రాగం అనురాగం ఇలా పాడని నవ్యచంద్రబింబం పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 నాటుబండి నాటుబండి నడిచే మొద్దుబండి ఎస్.జానకి బృందం
3 నిన్నరాతిరి కునుకు పట్టాలా ఆవో ఆవో అనార్కలి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
వాణీ జయరామ్
4 హేపీ హేపీ టు డే సుఖమే ఇదే ఇదే కాలేజి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరు భాస్కరరావు. "పల్లెటూరి సింహం - 1982 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 5 ఫిబ్రవరి 2020. Retrieved 5 February 2020.

బయటి లింకులు

[మార్చు]