పవన్ కుమార్ బన్సాల్ | |||
| |||
తాత్కాలిక కోశాధికారిగా కాంగ్రెస్ పార్టీ
| |||
---|---|---|---|
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం నవంబర్ 2020 | |||
ముందు | అహ్మద్ పటేల్ | ||
నియోజకవర్గం | చండీగఢ్ | ||
రైల్వే మంత్రి
| |||
పదవీ కాలం 28 అక్టోబర్ 2012 – 10 మే 2013 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సి. పి. జోషి | ||
తరువాత | సి. పి. జోషి | ||
పార్లమెంట్ వ్యవహారాల శాఖ
| |||
పదవీ కాలం 28 మే 2009 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | గులాం నబీ ఆజాద్ | ||
తరువాత | కమల్ నాథ్ | ||
పదవీ కాలం 1999 – 2014 | |||
ముందు | సత్య పాల్ జైన్ | ||
తరువాత | కిరణ్ ఖేర్ | ||
పదవీ కాలం 1991 – 1996 | |||
ముందు | హార్మోహన్ ధావన్ | ||
తరువాత | సత్య పాల్ జైన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సునం, ఈస్ట్ పంజాబ్, భారతదేశం | 1948 జూలై 16||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మధు బన్సాల్ | ||
సంతానం | 2 కుమారులు | ||
నివాసం | చండీగఢ్ | ||
28 మే, 2009నాటికి |
పవన్ కుమార్ బన్సాల్ (జననం 16 జూలై 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు[1] అతను మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2012 అక్టోబరు 28నుండి 2013 మే 10 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా పని చేశాడు.[2][3] పవన్ కుమార్ బన్సాల్ నవంబర్ 2020లో కాంగ్రెస్ పార్టీ పార్టీ తాత్కాలిక కోశాధికారిగా నియమితులయ్యాడు.[4]
అతను భారతదేశంలోని 15వ లోక్సభ (2009-2014)లో చండీగఢ్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు.
[[వర్గం::చండీగఢ్ రాజకీయ నాయకులు]]