Pakhal Lake | |
---|---|
ప్రదేశం | Warangal, Telangana |
అక్షాంశ,రేఖాంశాలు | 17°57′N 79°59′E / 17.950°N 79.983°E |
రకం | Reservoir |
ప్రవహించే దేశాలు | India |
పాకాల సరస్సు, మానవ నిర్మితమైన 30 చదరపు కి.మీ.ల ఈ సరస్సు సా. శ. 1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేయబడింది. ఇది వరంగల్ జిల్లా, నర్సంపేట సమీపంలో ఉంది.[1]