పాగల్ | |
---|---|
దర్శకత్వం | నరేశ్ కుప్పిలి |
నిర్మాత | దిల్‌రాజు బెక్కం వేణుగోపాల్ |
తారాగణం | విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, రాహుల్ రామకృష్ణ |
ఛాయాగ్రహణం | ఎస్. మణికందన్ |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం | రధన్ |
నిర్మాణ సంస్థలు | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా |
విడుదల తేదీ | 14 ఆగష్టు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పాగల్ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాట్రైలర్‌ను 2021 ఫిబ్రవరి 18న విడుదల చేసి , సినిమాను ఆగష్టు 14న విడుదలైంది.
పాగల్ సినిమా షూటింగ్ మార్చి 19, 2020న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[1] ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 18, 2021న,,[2] సినిమాలోని 'సరదాగా కాసేపైనా' పాటను ఏప్రిల్ 1, 2021న, ‘ఈ సింగిల్ చిన్నోడే” పాటను జూన్ 2, 2021న విడుదల చేశారు.[3][4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)