పాపే నా ప్రాణం | |
---|---|
దర్శకత్వం | బివి రమణ |
రచన | చక్రవర్తి-రమణ (కథ) |
నిర్మాత | సి.బి. మౌళి, డా. కోవెల శాంత, ఎన్. రామదాసు నాయుడు |
తారాగణం | జెడి చక్రవర్తి మీనా కోట శ్రీనివాసరావు జయసుధ |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాసరెడ్డి |
కూర్పు | వి. నాగిరెడ్డి |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | మౌళి మూవీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2000 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పాపే నా ప్రాణం 2000లో విడుదలైన తెలుగు సినిమా. ఎన్. రామదాసు నాయుడు నిర్మించిన ఈ సినిమాకు బివి రమణ దర్శకత్వం వహించాడు. ఇందులో జె. డి. చక్రవర్తి, మీనా, కోట శ్రీనివాసరావు, జయసుధ నటించగా, కోటి సంగీతం అందించాడు. 1995లో జాన్ బాధమ్ దర్శకత్వం వహించిన అమెరికన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా నిక్ ఆఫ్ టైమ్ ఆధారంగా ఈ సినిమా తీయబడింది.[1][2]
కోటి సంగీతం అందించాగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "అల్లి బిల్లి ఊహల్లో" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | |
2. | "ఏదే మౌనం" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | |
3. | "చిట్టి పొట్టి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | |
4. | "విధిలో గాయమా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | |
5. | "గగనాల కేగిన" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి |