వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పాల్ రీగన్ ఆడమ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కేప్ టౌన్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా | 1977 జనవరి 20|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | గోగ్గా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 168 cమీ. (5 అ. 6 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి అనార్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 263) | 1995 26 December - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 10 March - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 37) | 1996 9 January - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2003 10 July - Zimbabwe తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995/96–2007/08 | Western Province | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004/05 | Western Province Boland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06–2007/08 | Cape Cobras | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2009 30 August |
పాల్ రీగన్ ఆడమ్స్ (జననం 1977, జనవరి 20) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు.[1]
ఎడమచేతి స్పిన్ బౌలర్ గా రాణించాడు. 1990ల నుండి దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 45 టెస్టులు,[2] 24 వన్డేలు[3] ఆడాడు. అదే సమయంలో, ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో 412 వికెట్లు కూడా తీశాడు.[4] కేప్ కోబ్రాస్ క్రికెట్ జట్టు కోచ్‌గా కూడా ఉన్నాడు.
2006 డిసెంబరులో భారత్‌తో జరిగిన సిరీస్‌కి టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్‌కు ముందు జట్టు నుండి తొలగించబడ్డాడు. తన ఎడమ చేతి రెండు వేళ్ళతో (బొటనవేలు, చూపుడు వేలు) బంతిని పట్టుకున్నాడు. చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన నాలుగు సంవత్సరాలు, చివరి వన్డే ఆడిన ఐదు సంవత్సరాల తర్వాత 2008 అక్టోబరు 2న ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. [5]