పాల్ హిచ్‌కాక్

పాల్ హిచ్‌కాక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పాల్ ఆంథోనీ హిచ్‌కాక్
పుట్టిన తేదీ (1975-01-23) 1975 జనవరి 23 (వయసు 49)
వాంగరేయి, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 129)2002 జూన్ 5 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2008 ఫిబ్రవరి 15 - ఇంగ్లాండ్ తో
ఏకైక T20I (క్యాప్ 32)2008 ఫిబ్రవరి 7 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997/98–1998/99Auckland
1999/00–2002/03Wellington
2003/04–2008/09Auckland
2009/10Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 14 1 11 105
చేసిన పరుగులు 41 13 298 1,424
బ్యాటింగు సగటు 10.25 13.00 22.92 21.25
100లు/50లు 0/0 0/0 0/1 2/2
అత్యుత్తమ స్కోరు 11* 13 51 108
వేసిన బంతులు 558 18 1,389 4,829
వికెట్లు 12 2 14 139
బౌలింగు సగటు 39.00 21.50 53.35 28.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/30 2/43 3/27 5/10
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 0/– 1/– 22/–
మూలం: Cricinfo, 2022 ఏప్రిల్ 29

పాల్ ఆంథోనీ హిచ్‌కాక్ (జననం 1975, జనవరి 23) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

జననం

[మార్చు]

పాల్ ఆంథోనీ హిచ్‌కాక్ 1975, జనవరి 23న న్యూజీలాండ్‌లోని నార్త్‌ల్యాండ్ ప్రాంతంలోని వాంగరీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

న్యూజిలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున 14 వన్డే ఇంటర్నేషనల్స్, సింగిల్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ఆడాడు.

ప్రధానంగా పరిమిత ఓవర్ల ఆటగాడైన హిచ్‌కాక్ 1997 - 2010 మధ్యకాలంలో ఆక్లాండ్, వెల్లింగ్‌టన్‌ల కొరకు దేశీయ క్రికెట్ ఆడాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Paul Hitchcock Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-14.
  2. "Paul Hitchcock Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-14.
  3. Paul Hitchcock, CricketArchive. Retrieved 2022-04-29. (subscription required)

బాహ్య లింకులు

[మార్చు]