వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పియల్ కశ్యప విజేతుంగే | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బాదుల్లా, శ్రీలంక | 1971 ఆగస్టు 6|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 58) | 1993 ఆగస్టు 25 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1990–1994 | సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
1995–1996 | Bloomfield Cricket and Athletic Club | |||||||||||||||||||||||||||||||||||||||
1998 | Moors Sports Club | |||||||||||||||||||||||||||||||||||||||
2002 | Kandy Cricket Club | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 ఏప్రిల్ 11 |
పియల్ కశ్యప విజేతుంగే, శ్రీలంక మాజీ క్రికెటర్.[1] 1993 ఆగస్టు 25 - 30 వరకు మొరటువాలో దక్షిణాఫ్రికా జట్టుతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.[2]
పియల్ కశ్యప విజేతుంగే 1971, ఆగస్టు 6న శ్రీలంకలోని బాదుల్లాలో జన్మించాడు.[3]
అంతర్జాతీయ మైదానంలో విజయవంతం కానప్పటికీ, దేశీయ క్రికెట్ లో చురుకైన పాత్ర పోషించాడు. 65 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 161 వికెట్లు కూడా తీసుకున్నాడు.
శ్రీలంక జాతీయ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. అక్కడ రంగనా హెరాత్, తరిందు కౌశల్, దిల్రువాన్ పెరీరా వంటి అంతర్జాతీయ ఆటగాళ్ళకు శిక్షణ ఇచ్చాడు.[4]