వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | పీటర్ డోనాల్డ్ మెక్‌గ్లాషన్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | నేపియర్, హాక్స్ బే, న్యూజీలాండ్ | 1979 జూన్ 22|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||
బంధువులు | సారా మెక్‌గ్లాషన్ (సోదరి) రాబిన్ స్కోఫీల్డ్ (తాత) | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 154) | 2009 మార్చి 6 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2009 మార్చి 14 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 21) | 2006 డిసెంబరు 22 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 డిసెంబరు 30 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2000–2002 | Central Districts | |||||||||||||||||||||||||||||||||||
2002–2003 | Otago | |||||||||||||||||||||||||||||||||||
2003–2012 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: cricinfo, 2012 జూలై 22 |
పీటర్ డోనాల్డ్ మెక్‌గ్లాషన్ (జననం 1979, జూన్ 22) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.
పీటర్ డోనాల్డ్ మెక్‌గ్లాషన్ 1979, జూన్ 22న న్యూజీలాండ్, హాక్స్ బేలోని నేపియర్ లో జన్మించాడు. మహిళా క్రికెటర్ సారా మెక్‌గ్లాషన్ సోదరుడు.
11 ట్వంటీ20 ఇంటర్నేషనల్స్, నాలుగు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ప్రాతినిధ్యం వహించాడు. కుడిచేతి వాటం కలిగిన ఇలను వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ గా రాణించాడు. దేశవాళీ క్రికెట్‌లో నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఆడాడు.
2012లో క్రికెట్ నుండి పదవీ విరమణ పొందాడడు. గ్లెన్ ఫ్యామిలీ ఫౌండేషన్‌లో స్పోర్ట్స్ అండ్ వెల్‌బీయింగ్ డైరెక్టర్‌గా ఉద్యోగం చేసాడు.[1] 2019 న్యూజిలాండ్ స్థానిక ఎన్నికలలో, మౌంగాకీకీ-తమాకి లోకల్ బోర్డ్[2]లో లేబర్ పార్టీ తరపున పోటిచేసి ఎన్నికయ్యాడు.[3]