పెద్దన్నయ్య (1997 తెలుగు సినిమా) | |
పెద్దన్నయ్య సినిమా పోస్టరు | |
---|---|
దర్శకత్వం | శరత్ |
తారాగణం | బాలకృష్ణ, ఇంద్రజ , రోజా, శుభశ్రీ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ |
భాష | తెలుగు |
పెద్దన్నయ్య 1997లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. ఇందులో నటుడు నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్ర సంగీతం మంచి విజయం సాధించింది.
ఈ చిత్ర సంగీతాన్ని కోటి అందించారు.
క్రమసంఖ్య. | పాట | సాహిత్యం | పాడినవారు |
---|---|---|---|
1 | " చక్కిలాల చుక్క " | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర |
2 | "స స నీ అందం" | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర |
3 | "ఈ ముస్తఫా " | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర |
4 | "అన్నగారి కుటుంబం " | సి.నారాయణ రెడ్డి | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర |
5 | "కల్లో కళ్యాణమ్మ " | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర |
6 | "చిక్కింది చేమంతి పువ్వు " | వేటూరి సుందరరామ్మూర్తి | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, కె. ఎస్. చిత్ర |
నందమూరి బాలకృష్ణ: రామకృష్ణా ప్రసాద్
బాలకృష్ణ: భవానీ ప్రసాద్ (ద్వి పాత్రాభినయం )
రోజా.సీతామాలక్ష్మి
ఇంద్రజ.శివానీ
సుభశ్రీ : నీలవేణి
కోట శ్రీనివాసరావు
చరన్ రాజ్. భాస్కర్ రాయుడు
ఆలపాటి లక్ష్మి.భాస్కర్ రాయుడు భార్య
శ్రీహరి . భాస్కర్ రాయుడు కొడుకు
బ్రంహానందం . ప్రిన్సిపాల్
సుధాకర్
విజయ రంగరాజు
చలపతి రావు
ఎం.బాలయ్య
అచ్చుత్
రాజ్ కుమార్
రాజా రవీంద్ర
రాజీవ్ కనకాల
ప్రసాద్ బాబు
అనంత్ బాబు
అన్నపూర్ణ
లతాశ్రీ
రజిత
కృష్ణవేణి .