పెద్దపల్లి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1]
2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఈ జిల్లా కొత్తగా ఏర్పడింది.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు కరీంనగర్ జిల్లాలోనివి.
ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ( పెద్దపల్లి, మంథని,), 14 రెవెన్యూ మండలాలు, 215 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో 8 నిర్జన గ్రామాలు. పునర్య్వస్థీకరణలో 3 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 261 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[2]
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (3)
1.ధూళి కట్ట బౌద్ధ స్తూపం-ఎలిగెడు మండలం
2.రామగిరి ఖిలా-రామగిరి మండలం[3]
రామగుండం సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం