పెన్నీ కిన్సెల్లా

పెన్నీ కిన్సెల్లా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పెనెలోప్ డేల్ కిన్సెల్లా
పుట్టిన తేదీ (1963-08-14) 1963 ఆగస్టు 14 (వయసు 61)
పామర్‌స్టన్ నార్త్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబ్యాటర్
బంధువులుడేవిడ్ కిన్సెల్లా (తండ్రి)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 91)1990 జనవరి 18 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1995 ఫిబ్రవరి 7 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 47)1988 జనవరి 20 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1995 ఫిబ్రవరి 20 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1981/82–1987/88సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
1988/89–1996/97వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 6 20 46 76
చేసిన పరుగులు 131 443 1,927 1,637
బ్యాటింగు సగటు 16.37 26.05 29.19 23.05
100లు/50లు 0/1 0/2 0/15 0/8
అత్యుత్తమ స్కోరు 53 57 90 93
వేసిన బంతులు 170 12
వికెట్లు 11 1
బౌలింగు సగటు 11.45 9.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/35 1/9
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 0/– 33/– 18/–
మూలం: CricketArchive, 29 April 2021

పెనెలోప్ డేల్ కిన్సెల్లా (జననం 1963, ఆగస్టు 14) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

1988 - 1995 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 6 టెస్ట్ మ్యాచ్‌లు, 20 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్, వెల్లింగ్టన్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[1][2]

1992-93లో ఒక సీజన్‌లో 1259 పరుగులతో వెల్లింగ్టన్ క్లబ్ క్రికెటర్ చేసిన అత్యధిక మొత్తంగా నిలిచింది.[3] పెన్నీ కిన్సెల్లా ట్రోఫీని వెల్లింగ్టన్ అండర్-19 మహిళల అత్యంత విలువైన క్రీడాకారిణికి ప్రదానం చేస్తారు.[4]

వెల్లింగ్‌టన్‌లోని ఓన్స్‌లో కళాశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది.[5] ఈమె తండ్రి మాజీ క్రికెట్ అంపైర్ డేవిడ్ కిన్సెల్లా.[6]

మూలాలు

[మార్చు]
  1. "Penny Kinsella". ESPN Cricinfo. Retrieved 16 April 2014.
  2. "Penny Kinsella". CricketArchive. Retrieved 29 April 2021.
  3. "History". Wellington Collegians Cricket Club (in ఇంగ్లీష్). Archived from the original on 25 జనవరి 2022. Retrieved 7 July 2020.
  4. "Age-group stars celebrated". www.cricketwellington.co.nz. Retrieved 22 April 2021.
  5. "Where is she now? Penny Kinsella". Newsroom. 18 January 2021. Retrieved 18 January 2021.
  6. "THE PROJECT TEAM". NZ CRICKET MUSEUM. Archived from the original on 19 సెప్టెంబరు 2021. Retrieved 7 July 2020.

బాహ్య లింకులు

[మార్చు]