పెళ్లికూతురు (1951 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎన్.ఎస్.కృష్ణన్ |
తారాగణం | లలిత, పద్మిని, యన్.యస్.కృష్ణన్, యస్.వి.సహస్రనామం, టి.యస్.బాలయ్య |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | ఎన్.ఎస్.కె. |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పెళ్ళి కూతురు 1951 నవంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. ఎన్.ఎస్.కె.పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎన్.ఎస్.కృష్ణన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఎన్.ఎస్.కృష్ణన్, టి.ఏ.మధురం, లలిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సి.ఆర్.సుబ్బరామన్ సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా తమిళ భాషలో నిర్మించిన మనమగళ్ నుండి డబ్ చేయబడింది.