పెళ్ళైంది కానీ (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
---|---|
తారాగణం | అల్లరి నరేష్, కమలినీ ముఖర్జీ, చంద్రమోహన్, భానుప్రియ, కోట శ్రీనివాసరావు, హరీష్, మల్లికార్జునరావు, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ |
నిర్మాణ సంస్థ | రాశి మూవీస్ |
విడుదల తేదీ | 12 అక్టోబర్ 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పెళ్ళైంది కానీ 2007 అక్టోబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, కమలినీ ముఖర్జీ, చంద్రమోహన్, భానుప్రియ, కోట శ్రీనివాసరావు, హరీష్, మల్లికార్జునరావు, సునీల్, ఎమ్.ఎస్.నారాయణ తదితరులు నటించగా, కమలాకర్ సంగీతం అందించాడు.