![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి బ్యాటింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: [1], 2014 మార్చి 13 |
పోచయ్య కృష్ణమూర్తి (12 జూలై 1947 - 28 జనవరి 1999) తెలంగాణకు చెందిన భారత క్రికెటర్.[1] 1971లో వెస్టిండీస్ జట్టుతో 5 టెస్టులు, 1976లో న్యూజిలాండ్ జట్టుతో ఒక అంతర్జాతీయ వన్డే ఆడాడు.[2] పల్లెమోని కృష్ణమూర్తి అని కూడా పిలుస్తారు.
కృష్ణమూర్తి 1947, జూలై 12న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.[3] స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేశాడు.
1971లో ఫరోఖ్ ఇంజనీర్ బ్యాకప్‌గా ఇంగ్లాండ్‌లో, 1976లో న్యూజిలాండ్, వెస్టిండీస్‌లలో కిర్మానీ డిప్యూటీగా పర్యటించాడు. 1967లో అరంగేట్రం చేసిన తరువాత 1970లలో హైదరాబాదు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీలో మొత్తం 11 స్లాట్లలో బ్యాటింగ్ చేశాడు. సెంచరీ పార్టనర్‌షిప్ బ్యాటింగ్‌లో నంబరు 1 గా, 11వ స్థానంలో ఉన్న ఏకైక బ్యాట్స్ మన్ ఇతడు.[4]
కృష్ణమూర్తి 1999, జనవరి 27న హైదరాబాదులో మరణించాడు.[3]
{{cite web}}
: Check date values in: |access-date=
(help)CS1 maint: url-status (link)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)CS1 maint: url-status (link)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)