పోసాని నాగసుధీర్‌బాబు | |
---|---|
![]() ఆడు మగాడ్రా బుజ్జీ చిత్రంలో సుధీర్ | |
జననం | పోసాని నాగసుధీర్‌బాబు 1977 మే 11 విజయవాడ, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | సినిమా |
నివాసం | హైదరాబాద్ |
భార్య / భర్త(లు) | పద్మిని ప్రియదర్శిని (2006 - ఇప్పటివరకు) [1] |
సంతానము | చరితమానస్ , దర్శన్ |
బంధువులు |
|
సుధీర్ బాబు గా ప్రసిద్ధిచెందిన పోసాని నాగ సుధీర్‌బాబు ఒక తెలుగు సినిమా నటుడు. ఇతను ప్రసిద్ధ తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్నల్లుడు.
సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర వివరాలు | |
---|---|---|---|---|
2010 | ఏ మాయ చేశావే | జెస్సీ అన్నయ్య (జెర్రీ తేక్కేకుట్టు) | ||
2012 | SMS (శివ మనసులో శృతి) | శివ | ||
2013 | ప్రేమకథా చిత్రమ్ | సుధీర్ | ||
2013 | ఆడు మగాడ్రా బుజ్జీ | 2013 డిసెంబర్ 7 విడుదలైనది.[2] | ||
2015 | దొంగాట | - | అతిధి పాత్రలో | |
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ | కృష్ణ | |||
మోసగాళ్లకు మోసగాడు | క్రిష్ | |||
భలే మంచి రోజు | రామ్ | |||
2016 | శ్రీ శ్రీ | పోలీస్ ఇన్స్పెక్టర్ | అతిధి పాత్ర | |
బాగీ (హిందీ చిత్రం) | రాఘవ్ (ప్రతినాయకుడు) | తొలి హిందీ చలన చిత్రం | ||
2016 | హైపర్ (సినిమా) | మాలాగసి | ||
2017 | శమంతకమణి | కృష్ణ | ||
2018 | సమ్మోహనం | విజయ్ | ||
వీర భోగ వసంత రాయలు | ||||
నన్ను దోచుకుందువటే | కార్తీక్ | |||
2020 | వి | డీసీపీ ఆదిత్య | అమెజాన్ ప్రైమ్ వీడియో | |
2021 | శ్రీదేవి సోడా సెంటర్ | లైటింగ్ సూరి బాబు | ||
గోపీచంద్ బయోపిక్ | పుల్లెల గోపీచంద్ | |||
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి | నిర్మాణంలో ఉంది | |||
2023 | హంట్ | ఏసీపీ అర్జున్ ప్రసాద్ | ||
మామా మశ్చీంద్ర | దుర్గ పరశురామ్ డీజే |
|||
2024 | హరోం హర | సుబ్రహ్మణ్యం | ||
మా నాన్న సూపర్‌హీరో | ||||
TBA | గోపీచంద్ బయోపిక్ | పుల్లెల గోపీచంద్ | [3] [4] |