ప్రచండ వీరుడు | |
---|---|
![]() ప్రచండ వీరుడు సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ఆమంచర్ల శేషగిరిరావు |
రచన | చి. ఉదయ్ శంకర్ |
నిర్మాత | మిద్దే రామారావు, అంగర లక్ష్మణరావు |
తారాగణం | రాజ్‌కుమార్, జయంతి, ఆరతి |
ఛాయాగ్రహణం | ఎస్.వి. శ్రీకాంత్ |
కూర్పు | ఎస్.పి.ఎన్. కృష్ణ టి.పి. వేలాయుధం |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | పద్మావతి ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 1, 1976 |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రచండ వీరుడు 1976, డిసెంబరు 1న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. పద్మావతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై మిద్దే రామారావు, అంగర లక్ష్మణరావుల నిర్మాణ సారథ్యంలో ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్, జయంతి, ఆరతి ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. రాజ్‌కుమార్ నటించిన బహద్దూర్ గండ అనే కన్నడ సినిమాకి అనువాద సినిమా ఇది.[1]