ప్రణమి బోరా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013 - ప్రస్తుతం |
ప్రణమి బోరా, అస్సామీ సినిమా నటి.[1][2][3]
ప్రణవి అస్సాంలో జన్మించింది.
లిజిన్ బాస్ దర్శకత్వంలో 2010లో వచ్చిన కండిషన్స్ అప్లై అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది.
సంవత్సరం | సినిమా | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|
2010 | కండిషన్స్ అప్లై | లిజిన్ బోస్ | షార్ట్ ఫిల్మ్ |
2013 | షైన్యోర్ | కంకన్ రాజ్ఖోవా | ప్రాగ్ సినీ అవార్డ్స్ 2014 లో ఉత్తమ సహాయ పాత్రను గెలుచుకుంది |
2014 | అదోమ్య | బాబీ శర్మ బారుహ్ | |
జీయా జురిర్ జుబాక్స్ | సంజీబ్ సభాపండిట్ | ||
2015 | అనురాధ | రాకేష్ శర్మ | |
2016 | దూరదర్శన్ ఏటి జంత్ర | రాజేష్ భుయాన్ | |
మార్క్‌షీట్ [4] | రతన్ సిల్ శర్మ | ||
2017 | షకీరా అహిబో బోకుల్తోలోర్ బిహులోయి | హిమాన్షు ప్రసాద్ నాన్న | |
అంటరీన్ | మంజుల్ బారుహ్ | ||
చాక్నోయియా | నబ కుమార్ నాథ్ | ||
సోనార్ బరన్ పాఖీ | బాబీ శర్మ బారుహ్ | ప్రధాన పాత్రలో అరంగేట్రం | |
మజ్ రాతి కేతేకి | సాంత్వానా బోర్డోలోయ్ |
సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|---|
2014 | ప్రాగ్ సినీ అవార్డులు | ఉత్తమ సహాయ నటి | షైన్యోర్ | గెలుపు |
2017 | ప్రాగ్ సినీ అవార్డులు | ఉత్తమ సహాయ నటి | దూరదర్శన్ ఏటి జంత్ర, మజ్ రాతి కేతేకి | గెలుపు |