ప్రదీప్ టామ్టా | |||
పదవీ కాలం 5 జులై 2016 – 5 జులై 2022 | |||
ముందు | తరుణ్ విజయ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఉత్తరాఖండ్ | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | బాచి సింగ్ రావత్ | ||
తరువాత | అజయ్ తమ్తా | ||
నియోజకవర్గం | అల్మోరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రదీప్ టామ్టా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి ఉత్తరాఖండ్ శాసనసభకు నుండి ఎమ్మెల్యేగా, 2009లో లోక్‌సభ సభ్యుడిగా, 2016లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అల్మోరా లోక్‌సభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు.[2]
ప్రదీప్ టామ్టా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బగేశ్వర్ జిల్లాలోని లోబ్ గ్రామంలో గుసైన్ రామ్, పార్వతీ దేవి దంపతులకు 16 జూన్ 1958న జన్మించాడు. ఆయన నైనిటాల్‌లోని కుమావోన్ యూనివర్సిటీలో ఎంఏ, బీఈడీ ఆ తర్వాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు భార్య రేణు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ప్రదీప్ టామ్టా ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ప్రాక్టీస్‌ను వదిలేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసి 1993లో ఉత్తరప్రదేశ్‌లోని బాగేశ్వర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత 2002లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో సోమేశ్వర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సంవత్సరం | వివరణ |
---|---|
2002 - 2007 | 1వ ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు (1వసారి)
|
2009 - 2014 | 15వ లోక్‌సభకు ఎన్నికయ్యారు (1వ పర్యాయం)
|
2016 - ఇప్పటి వరకు | రాజ్యసభకు ఎన్నికయ్యారు (మొదటిసారి)
|
సంవత్సరం | నియోజకవర్గం | ఫలితం | ఓట్ల శాతం | ప్రతిపక్ష అభ్యర్థి | ప్రతిపక్ష పార్టీ | ప్రతిపక్ష ఓట్ల శాతం | మూ |
---|---|---|---|---|---|---|---|
2009 | అల్మోరా | గెలుపు | 41.70% | అజయ్ తమ్తా | బీజేపీ | 40.36% | [3] |
2014 | అల్మోరా | ఓటమి | 38.44% | అజయ్ తమ్తా | బీజేపీ | 53.00% | [4] |
2019 | అల్మోరా | ఓటమి | 30.48% | అజయ్ తమ్తా | బీజేపీ | 64.03% | [5] |
2024 | అల్మోరా |
సంవత్సరం | నియోజకవర్గం | ఫలితం |
---|---|---|
1993[6] | బాగేశ్వర్ | ఓటమి |
2002[7] | సోమేశ్వర్ | గెలుపు |
2007[8] | ఓటమి |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)