ప్రఫుల్ పటేల్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం (2000–2006), (2006–2009), (2014–2016),(2016–2022), (5 జులై 2022 – ప్రస్తుతం) | |||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
---|---|---|---|
ఫిఫా కౌన్సిల్ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
ఫిఫా ఫైనాన్స్ కమిటీ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 | |||
ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
| |||
పదవీ కాలం 2015 – 2019 | |||
తరువాత | ఫైసల్ సాలెహ్ హయత్ | ||
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 20 అక్టోబర్ 2009 – 18 మే 2022 | |||
ముందు | ప్రియా రంజన్ దసమున్సి | ||
భారీ పరిశ్రమలు , పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్
| |||
పదవీ కాలం 19 జనవరి 2011 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సంతోష్ మోహన్ దేవ్ | ||
తరువాత | అనంత్ గీతే | ||
కేంద్ర పౌర విమానయాన శాఖ (స్వతంత్ర బాధ్యత) మంత్రి
| |||
పదవీ కాలం 23 మే 2004 – 18 జనవరి 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | రాజీవ్ ప్రతాప్ రూడీ | ||
తరువాత | వాయలార్ రవి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నడియాడ్, మహారాష్ట్ర, భారతదేశం | 1957 ఫిబ్రవరి 17||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | వర్ష పటేల్ | ||
సంతానం | అవ్ని, నియతి, పూర్ణ, ప్రజయ్ | ||
నివాసం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
ప్రఫుల్ మనోహర్ భాయ్ పటేల్ (జననం 1957 ఫిబ్రవరి 17) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా, భారీ పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రిగా పనిచేశాడు.[1]