ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ప్రభు | |
---|---|
జననం | [1][2] | 1956 డిసెంబరు 27
ఇతర పేర్లు | ఇలయ తిలగం, ప్రభు గణేశన్ |
విద్యాసంస్థ | లయోలా కళాశాల, చెన్నై |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | పునీత (m.1984-ప్రస్తుతం) |
పిల్లలు | విక్రం ప్రభు (b.1987). ఐశ్వర్య ప్రభు (b.1989) |
తల్లిదండ్రులు | శివాజీ గణేశన్ కమల గణేశన్ |
బంధువులు | రాం కుమార్ గణేశన్ (సోదరుడు) |
ప్రభు (జననం 1956 డిసెంబరు 27) ప్రముఖ దక్షిణభారత సినీ నటుడు. ఇతను ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. తమిళంలో ప్రముఖ నటుడైన శివాజీ గణేశన్ ఇతని తండ్రి. చంద్రముఖి, డార్లింగ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.
ప్రభు డిసెంబరు 27, 1956న చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి సుప్రసిద్ధ తమిళ నటుడు, నడిగర్ తిలకం బిరుదాంకితుడైన శివాజీ గణేశన్. ప్రభు కూడా తండ్రితో కలిసి అగ్ని నక్షత్రం, అంజలి అనే సినిమాల్లో నటించాడు. ఆయన కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. తల్లి కమల. కొడుకు విక్రం ప్రభు కూడా నటుడే.[3] కూతురు ఐశ్వర్య ప్రభు.
ప్రభు నటించిన తెలుగు సినిమాలు.