ప్రశాంతి తిపిర్నేని | |
---|---|
జననం | |
వృత్తి | కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడ్యూసర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2010– ప్రస్తుతం |
ప్రశాంతి తిపిర్నేని తెలుగు చలనచిత్ర కాస్ట్యూమ్ డిజైనర్. 2010లో విడుదలైన వేదం చిత్రంతో సినీరంగప్రవేశం చేసిన ప్రశాంతి, బాహుబలి చిత్రానికి అందించిన కాస్ట్యూమ్స్ కి ప్రశంసలు పొందింది.[1][2] వాల్ పోస్టర్ సినిమా అనే సిని నిర్మాణ సంస్థని స్థాపించి, అ! చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాని నాని సమర్పణలో విడుదల చేశారు.