ప్రస్తుత భారత గవర్నర్ల జాబితా

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో '2019 గవర్నర్ల కాన్ఫరెన్స్' సందర్భంగా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్‌లు భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో 2019 నవంబరులో తీసిన చిత్రం.

భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 154 ప్రకారం, భారత రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు దేశంలోగల 28 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు. ఆ రాష్ట్ర అవసరాలను బట్టి రాష్ట్రపతి ఆమోదంతో ఈ పదవీకాలం పెంచవచ్చు.

గవర్నరు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధిపతి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 ద్వారా గవర్నరు తన పదోన్నతి ఉపయోగించగలరు. కానీ గవర్నరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడిన మంత్రుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. గవర్నరుకు రాష్ట్రంలో మంత్రులను నియమించే అధికారం ఉంటుంది. భారత రాజ్యాంగం గవర్నర్‌కు తన స్వంత అభీష్టానుసారం పనిచేసే అధికారం ఇస్తుంది, అంటే మంత్రిత్వ శాఖను నియమించే లేదా తొలగించే సామర్థ్యం, రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేయడం లేదా రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను రిజర్వ్ చేయడం లాంటి అధికారాలను ఇస్తుంది.

ప్రస్తుత గవర్నర్ల జాబితా

[మార్చు]

భారతదేశం లోని 28 రాష్ట్రాలకు 2024 సెప్టెంబరు 2 నాటికి ఆయా రాష్ట్రాలలో పదవిలో ఉన్న గవర్నర్లను ఈ జాబితా సూచిస్తుంది.[1]

రాష్ట్రం పేరు[2] చిత్రం పదవి చేపట్టిన తేదీ
(పదవి కాలం)
నియమించిన వారు మూలం
ఆంధ్రప్రదేశ్
(జాబితా)
ఎస్. అబ్దుల్ నజీర్ 02023-02-20 20 ఫిబ్రవరి 2023
(1 సంవత్సరం, 204 రోజులు)
ద్రౌపది ముర్ము [3]
అరుణాచల్ ప్రదేశ్
(జాబితా)
కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ 02023-02-16 16 ఫిబ్రవరి 2023
(1 సంవత్సరం, 208 రోజులు)
ద్రౌపది ముర్ము [4]
అసోం
(జాబితా)
లక్ష్మణ్ ఆచార్య 02024-07-30 30 జూలై 2024
(43 రోజులు)
ద్రౌపది ముర్ము [5]
బీహార్
(జాబితా)
రాజేంద్ర అర్లేకర్ 02023-02-18 18 ఫిబ్రవరి 2023
(1 సంవత్సరం, 206 రోజులు)
ద్రౌపది ముర్ము [6]
ఛత్తీస్‌గఢ్
(జాబితా)
రామెన్ దేకా 02024-07-31 31 జూలై 2024
(42 రోజులు)
ద్రౌపది ముర్ము
గోవా
(జాబితా)
శ్రీధరన్ పిళ్ళై 02021-07-15 15 జూలై 2021
(3 సంవత్సరాలు, 58 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [7]
గుజరాత్
(జాబితా)
ఆచార్య దేవవ్రత్ 02019-07-22 22 జూలై 2019
(5 సంవత్సరాలు, 51 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [8]
హర్యానా
(జాబితా)
బండారు దత్తాత్రేయ 02021-07-15 15 జూలై 2021
(3 సంవత్సరాలు, 58 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [9]
హిమాచల్ ప్రదేశ్
(జాబితా)
శివ ప్రతాప్ శుక్లా 02023-02-18 18 ఫిబ్రవరి 2023
(1 సంవత్సరం, 206 రోజులు)
ద్రౌపది ముర్ము [10]
జార్ఖ్ండ్
(జాబితా)
సంతోష్ గంగ్వార్ 02024-07-31 31 జూలై 2024
(42 రోజులు)
ద్రౌపది ముర్ము [11]
కర్ణాటక
(జాబితా)
థావర్ చంద్ గెహ్లాట్ 02021-07-11 11 జూలై 2021
(3 సంవత్సరాలు, 62 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [12]
కేరళ
(జాబితా)
ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ 02019-09-06 6 సెప్టెంబరు 2019
(5 సంవత్సరాలు, 5 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [13]
మధ్య ప్రదేశ్
(జాబితా)
మంగుబాయ్ సి. పటేల్ 02021-07-08 8 జూలై 2021
(3 సంవత్సరాలు, 65 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [14]
మహారాష్ట్ర
(జాబితా)
సీ.పీ. రాధాకృష్ణన్ 02024-07-31 31 జూలై 2024
(42 రోజులు)
ద్రౌపది ముర్ము [15]
మణిపూర్
(జాబితా)
లక్ష్మణ్ ఆచార్య
(అదనపు బాధ్యత)
02024-07-31 31 జూలై 2024
(42 రోజులు)
ద్రౌపది ముర్ము [16]
మేఘాలయ
(జాబితా)
సి.హెచ్. విజయశంకర్ 02024-07-30 30 జూలై 2024
(43 రోజులు)
ద్రౌపది ముర్ము [17]
మిజోరం
(జాబితా)
కంభంపాటి హరిబాబు 02021-07-19 19 జూలై 2021
(3 సంవత్సరాలు, 54 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [18]
నాగాలాండ్
(జాబితా)
లా. గణేశన్ 02023-02-20 20 ఫిబ్రవరి 2023
(1 సంవత్సరం, 204 రోజులు)
ద్రౌపది ముర్ము [19]
ఒడిశా
(జాబితా)
రఘుబర్ దాస్ 02023-10-31 31 అక్టోబరు 2023
(316 రోజులు)
ద్రౌపది ముర్ము [20]
పంజాబ్
(జాబితా)
గులాబ్ చంద్ కటారియా 02024-07-31 31 జూలై 2024
(42 రోజులు)
ద్రౌపది ముర్ము [21]
రాజస్థాన్
(జాబితా)
హరిభౌ బగాడే 02024-07-31 31 జూలై 2024
(42 రోజులు)
ద్రౌపది ముర్ము [22]
సిక్కిం
(జాబితా)
ఓమ్ ప్రకాష్ మాథూర్ 02024-07-31 31 జూలై 2024
(42 రోజులు)
ద్రౌపది ముర్ము [23]
తమిళనాడు
(జాబితా)
ఆర్.ఎన్. రవి 02021-09-18 18 సెప్టెంబరు 2021
(2 సంవత్సరాలు, 359 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [24]
తెలంగాణ
(జాబితా)
జిష్ణు దేవ్ వర్మ 02024-07-31 31 జూలై 2024
(42 రోజులు)
ద్రౌపది ముర్ము [25]
త్రిపుర
(జాబితా)
నల్లు ఇంద్రసేనారెడ్డి 02023-10-26 26 అక్టోబరు 2023
(321 రోజులు)
ద్రౌపది ముర్ము [26]
ఉత్తర ప్రదేశ్
(జాబితా)
ఆనందిబెన్ పటేల్ 02019-07-29 29 జూలై 2019
(5 సంవత్సరాలు, 44 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [27]
ఉత్తరాఖండ్
(జాబితా)
గుర్మీత్ సింగ్ 02021-09-15 15 సెప్టెంబరు 2021
(2 సంవత్సరాలు, 362 రోజులు)
రామ్‌నాథ్ కోవింద్ [28]
పశ్చిమ బెంగాల్
(జాబితా)
సి.వి. ఆనంద బోస్ 02022-11-23 23 నవంబరు 2022
(1 సంవత్సరం, 293 రోజులు)
ద్రౌపది ముర్ము [29]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://www.india.gov.in/my-government/whos-who/governors
  2. "Governors" Archived 9 ఆగస్టు 2019 at the Wayback Machine. India.gov.in. Retrieved on 29 August 2018.
  3. https://rajbhavan.ap.gov.in/rajbvn/governor.aspx
  4. https://web.archive.org/web/20240319095038/https://www.thehindu.com/news/national/other-states/lt-gen-parnaik-sworn-in-as-arunachal-pradesh-governor/article66516576.ece
  5. https://assam.gov.in/honble-governor-assam
  6. https://governor.bih.nic.in/
  7. https://www.rajbhavan.goa.gov.in/
  8. "Acharya Devvrat takes oath as new Gujarat governor". NDTV. 2019-07-21. Archived from the original on 2 September 2019. Retrieved 2019-07-22.
  9. https://haryanarajbhavan.gov.in/
  10. https://himachalrajbhavan.nic.in/
  11. https://rajbhavanjharkhand.nic.in/
  12. "Thawar Gehlot sworn in as Governor of Karnataka". The Hindu. 11 July 2021. Retrieved 1 August 2021.
  13. "Arif Mohammed Khan sworn in as Kerala governor". Retrieved 6 September 2019.
  14. "Mangubhai Patel takes oath as Madhya Pradesh Governor". The Hindu. 8 July 2021. Retrieved 1 August 2021.
  15. https://rajbhavan-maharashtra.gov.in/en/
  16. https://rajbhavanmanipur.nic.in/
  17. https://meghalaya.gov.in/meghalaya/1
  18. https://timesofindia.indiatimes.com/city/guwahati/dr-k-haribabu-takes-oath-as-governor-of-mizoram/articleshow/84553462.cms
  19. https://webtest.nagaland.gov.in/rajbhavan/
  20. https://www.rajbhavanodisha.gov.in/view/profile.php
  21. "Raj Bhavan Punjab - The Official Website". punjabrajbhavan.gov.in. Retrieved 2024-09-02.
  22. "Nine states get new Governors: Gulab Chand Kataria for Punjab, Santosh Gangwar goes to Jharkhand | India News - The Indian Express". web.archive.org. 2024-07-28. Archived from the original on 2024-07-28. Retrieved 2024-09-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  23. https://rajbhavansikkim.gov.in/about-department/honorable-governor/
  24. https://www.tn.gov.in/government/keycontact/197
  25. Today, Telangana (2024-07-28). "Jishnu Dev Varma is new Governor of Telangana; Radhakrishnan moves to Maharashtra". Telangana Today. Retrieved 2024-07-27.
  26. https://tripura.gov.in/governor-profile
  27. "Anandiben Patel Takes Oath As Uttar Pradesh Governor". NDTV. Retrieved 29 July 2019.
  28. "Lt Gen Gurmit Singh sworn-in as Governor of Uttarakhand". Indian Express. Retrieved 15 September 2021.
  29. https://www.presidentofindia.gov.in/press_releases/president-india-appoints-dr-c-v-ananda-bose-governor-west-bengal