ప్రియమైన నీకు (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బాల శేఖరన్ |
---|---|
నిర్మాణం | ఆర్. బి. చౌదరి |
తారాగణం | తరుణ్, స్నేహ రుక్మిణి ఝాన్సీ (నటి) |
సంగీతం | శివశంకర్ |
నేపథ్య గానం | చిత్ర శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం సుఖ్విందర్ సింగ్ స్వర్ణలత |
నిర్మాణ సంస్థ | సూపర్ గుడ్ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 21 ఫిబ్రవరి 2001 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ప్రియమైన నీకు 2001 లో బాలశేఖరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథాచిత్రం. ఇందులో తరుణ్, స్నేహ ముఖ్యపాత్రల్లో నటించారు.
స్నేహ తరుణ్ ని ప్రేమిస్తుంది కాని ఆ విషయం చెప్పదు. ఎలా చెప్పడం తెలియక తన మనసులోనే దాచుకంటుంది. ఈ విషయం తన చెల్లెలికు చెబుతుంది, కాని అక్క మీద ఈర్ష్యతో తను చెప్పక పోవడమే కాక, తను కూడా ప్రేమిస్తుంది కాని తరున్ ఛీ కొడతాడు.
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేం ఎలా? | సిరివెన్నెల సీతారామశాస్త్రి | శివశంకర్ | చిత్ర |
వెయ్యి జన్మలు | సిరివెన్నెల సీతారామశాస్త్రి | శివశంకర్ | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం |
నచ్చను రా.. | వసంత్ | శివశంకర్ | శంకర్ మహదేవన్ |
మస్తు మస్తు సంగతి ఉంది నీలో | సిరివెన్నెల సీతారామశాస్త్రి | శివశంకర్ | సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత |
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేం ఎలా? | సిరివెన్నెల సీతారామశాస్త్రి | శివశంకర్ | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం |
నేలనడిగా పువ్వులనడిగా | సిరివెన్నెల సీతారామశాస్త్రి | శివశంకర్ | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం |