ప్రియాంక నాయర్ | |
---|---|
జననం | వామనాపురం, తిరువనంతపురం, కేరళ, భారతదేశం | 30 జూన్ 1985
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2000 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
లారెన్స్ రామ్ (m. 2012) |
పిల్లలు | 1 |
ప్రియాంక నాయర్ (జననం 30 జూన్ 1985) భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి.[1] ఆమె 2006లో తమిళ సినిమా వెయ్యిల్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి [2] భూమి మలయాళం, విలపంగల్కప్పురం, జలం సినిమాల్లో నటనకుగానువిమర్శకుల ప్రశంసలు అందుకుంది.[3]
సంవత్సరం | సినిమా | పాత్ర | బాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2006 | వెయ్యిల్ | తంకం | తమిళ్ | |
2007 | తొలిపేసి' | అనిత | తమిళ్ | |
తిరుత్తం | వందన | తమిళ్ | ||
కిచమని ఎంబీఏ | కళ్యాణి | మలయాళం | ||
2008 | విలాపంగాళ్క్కప్పురం | జహీరా | మలయాళం | |
2009 | భూమి మలయాళం | అన్నీ జోసెఫ్ | మలయాళం | |
సమస్త కేరళం పో | రాధా | మలయాళం | ||
కేషు | షాలిని | మలయాళం | ||
ఇవిదమ్ స్వర్గమును | బెట్సీ వరగేసే | మలయాళం | ||
2011 | ఒర్మ మాత్రం | దీప ప్రదీప్ | మలయాళం | |
జిందగీ | షర్మి | కన్నడ | ||
2012 | సెంగతు భూమియిలే | వైరాసిలై | తమిళ్ | |
వానం పార్థ సీమైయిల్ | - | తమిళ్ | ||
2013 | పోటాష్ బాంబ్ | సంతోష్ స్నేహితురాలు | మలయాళం | |
2015 | కుమ్బాసారం | ఈషా | మలయాళం | |
2016 | మాల్గుడి డేస్] | స్వాతి | మలయాళం | |
జాలం | సీత లక్ష్మి | మలయాళం | ||
లీలా | సీక్ బిందు | మలయాళం | ||
2017 | వెలిపడితే పుస్తకం | జయంతి | మలయాళం | |
క్రాస్ రోడ్ | దేవి | మలయాళం | సెగ్మెంట్ : "కావాలి | |
ముల్లప్పూ పొట్టు | డాక్టర్ | మలయాళం | షార్ట్ ఫిలిం | |
2018 | సుఖమనో దావీదే | జాన్సీ టీచర్ | మలయాళం | |
ఐకేరెక్కునాతె భిక్షగారంమా | మలయాళం | |||
2019 | పెంగలిల | డా. రాధాలెక్ష్మి | మలయాళం | |
మాస్క్ | డా. రాసియా బీగం | మలయాళం | ||
ది బెట్టర్ హాఫ్ | లవర్/వైఫ్ | మలయాళం | షార్ట్ ఫిలిం | |
2020 | ఉత్రాన్ | కమ్లి | తమిళ్ | |
జాషువు | అన్నీ | మలయాళం | ||
2021 | లైవ్ టెలికాస్ట్ | శెంబాగం | తమిళ్ | వెబ్ సిరీస్ |
హోమ్ | యంగ్ అన్నమ్మచి | మలయాళం | ప్రైమ్ వీడియో | |
2022 | అంతాక్షరి | చిత్ర | మలయాళం | సోనీ లివ్ |
జన గణ మన | అనిత నాయర్| |మలయాళం | |||
ట్వెల్త్ మ్యాన్ | అన్నీ | మలయాళం | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | |
కడువా | మెరైన్ జేమ్స్ | మలయాళం | ||
ఆ ముఖం | మలయాళం | |||
వరల్' | వీరింద | మలయాళం | పోస్ట్ ప్రొడక్షన్ |
ఏషియానెట్ ఫిల్మ్ అవార్డు
సౌత్ ఇండియన్ సినిమా అండ్ టెలివిజన్ అకాడమీ అవార్డు