వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | భారతీయురాలు | ||||||||||||||
జననం | బలాలీ, హర్యానా, భారతదేశం | 1993 మే 12||||||||||||||
క్రీడ | |||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||
క్రీడ | ఫ్రీస్టైల్ రెజ్లింగ్ | ||||||||||||||
పోటీ(లు) | 55 kg | ||||||||||||||
మెడల్ రికార్డు
|
ప్రియాంక ఫోగట్ (జననం 1993 మే 12) 2016 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో రజత పతకం సాధించిన భారతీయ మహిళా రెజ్లర్.
ఆమె కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత రెజ్లర్ వినేష్ ఫోగట్ సోదరి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ఫోగట్, కామన్వెల్ట్ గేమ్స్ బంగారు పతక విజేతలైన రెజ్లర్లు గీతా ఫోగట్, బబితా కుమారిల బంధువు.
2015లో, ఫోగట్ ప్రో రెజ్లింగ్ లీగ్ పంజాబ్ ఫ్రాంచైజీతో ₹7 లక్షల ఒప్పందాన్ని పొందింది.[1] ఫిబ్రవరి 2016లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 55 కిలోల విభాగంలో ఆమె రజత పతకాన్ని గెలుచుకుంది.[2]