Presidency | |
---|---|
Country | India |
State | West Bengal |
Established | 1829 |
Capital | Kolkata |
Districts | Howrah, Kolkata, Nadia, North 24 Paraganas, South 24 Parganas |
విస్తీర్ణం | |
• Total | 24,957 కి.మీ2 (9,636 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 3,27,41,224 |
• జనసాంద్రత | 1,300/కి.మీ2 (3,400/చ. మై.) |
Time zone | UTC+5:30 (IST) |
ప్రెసిడెంసీ విభాగం (Bengali: প্রেসিডেন্সি বিভাগ, ప్రెసిడెంసీ విభాగ్) అనేది భారతదేశ రాష్ట్రాలలో ఒకటైన పశ్చిమ బెంగాలులోని ఒక విభాగం. ప్రెసిడెంసీ విభాగంలో కోలకత్తా ప్రెసిడింసీ అతిపెద్ద విభాగం. ఇందులో 6 విభాగాలు ఉన్నాయి (భారతదేశ జిల్లాలు).[1]
ప్రెసిడెన్సీ విభాగంలో అతిపెద్ద నగరం కోల్‌కతా, ప్రధాన కార్యాలయం, రాష్ట్ర రాజధాని. ప్రెసిడెన్సీ విభాగానికి నైరుతిన మెడినిపూర్ డివిజన్, ఉత్తర పశ్చిమాన బుర్ద్వాన్ డివిజన్, ఉత్తరాన మాల్డా డివిజన్ సరిహద్దులుగా ఉన్నాయి.ప్రెసిడెంసీ విభాగం తూర్పు వైపు మొత్తం బంగ్లాదేశ్-ఇండియా సరిహద్దులో ఉంది.
జనాభాలో హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ విభాగంలో ముస్లింలు అతిపెద్ద మైనారిటీలుగా ఉన్నారు. ఇవి ప్రధానంగా ఉత్తర 24 పరగణ జిల్లాలోని బసిర్‌హాట్ ఉపవిభాగం, టెహట్టా ఉపవిభాగం, నాడియా జిల్లాకు చెందిన కృష్ణానగర్ సదర్ ఉపవిభాగం, దక్షిణ 24 పరగణ జిల్లాలోని డైమండ్ హార్బర్ ఉపవిభాగం, బరంపూర్ ఉపవిభాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి.
కోడ్[2] | జిల్లా | జిల్లా రాజధాని[3] | స్థాపన [4] | ఉపవిభాగాలు[1] | ప్రాంతం[3] | జనసంఖ్య As of 2001[update][3] | జనసాంధ్రత | మ్యాప్ |
---|---|---|---|---|---|---|---|---|
హెచ్.ఆర్ | హౌరా | హౌరా | 1947 |
|
1,467 కి.మీ2 (566 చ. మై.) | 4,273,099 | 2,913/చ.కి. (7,540/చ.మై.) | |
కెఒ | కోల్‌కాతా | కోల్‌కాతా | 1947 | — | 185 కి.మీ2 (71 చ. మై.) | 4,572,876 | 24,718/చ.కి. (64,020/చ.మై.) | |
ఎన్.ఎ. | నదియా | కృష్ణానగర్ | 1947 | 3,927 కి.మీ2 (1,516 చ. మై.) | 4,604,827 | 1,173/చ.కి. (3,040/చ.మై.) | ||
పి.ఎన్. | ఉత్తర 24 పరగణాలు | బారాసాత్ | 1986[5] | 4,094 కి.మీ2 (1,581 చ. మై.) | 8,934,286 | 2,182/చ.కి. (5,650/చ.మై.) | ||
పి.ఎస్. | దక్షిణ 24 పరగణాలు | అలిపోర్ | 1986[5] | 9,960 కి.మీ2 (3,850 చ. మై.) | 6,906,689 | 693/చ.కి. (1,790/చ.మై.) | ||
మొత్తం | — | — | — | 21 | 24,957 కి.మీ2 (9,636 చ. మై.) | 35,158,346 | — | — |
{{cite web}}
: |archive-date=
requires |archive-url=
(help)
22°34′00″N 88°22′00″E / 22.5667°N 88.3667°E