ప్రేమ యుద్ధం (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాజేంద్రసింగ్ బాబు |
---|---|
నిర్మాణం | విజయ కుమారి |
తారాగణం | నాగార్జున, అమల, భారతి |
సంగీతం | హంసలేఖ |
నిర్మాణ సంస్థ | అనుపమ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ప్రేమ యుద్ధం రాజేందర్ సింగ్ బాబు దర్శకత్వంలో 1990 లో విడుదలైన చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, అమల ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని విజయకుమారి అనుపమ ఆర్ట్స్ పతాకంపై నిర్మించగా పి. సాంబశివరావు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో దేవరాజ్ కొత్త ప్రతినాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అంజాద్ ఖాన్, రణధావా రెండు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు.[1] ఈ చిత్రానికి హంసలేఖ సంగీతాన్నందించాడు.
సం. | పాట | పాట రచయిత | Singer(s) | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "హే నేనేరా యువ హీరో" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో | 4:43 |
2. | "స్వాతి ముత్యపు జల్లులలో" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | 6:26 |
3. | "ప్రేమా గీమా జానేదో" | ఆత్రేయ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | 6:13 |
4. | "డాన్స్ డాన్స్ డాన్స్" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | 4:54 |
5. | "యోగా యోగా యోగ యోగా" | ఆత్రేయ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | 4:37 |
6. | "బొంబాట్ బొంబాట్" | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | 4:46 |
7. | "ఇవ్వి మురిపించు" | ఆత్రేయ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి | 9:00 |
మొత్తం నిడివి: | 40:39 |
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)