ప్రేమలో పావని కళ్యాణ్ | |
---|---|
దర్శకత్వం | పోలూర్ ఘటికాచలం |
నిర్మాత | బి.ఎ. రాజు, బి. జయ |
తారాగణం | అర్జన్ బజ్వా, అంకిత, సునీల్, కోట శ్రీనివాసరావు, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎ.వి.ఎస్., అపూర్వ, గిరి బాబు |
ఛాయాగ్రహణం | ఎమ్. జవహార్ రెడ్డి |
కూర్పు | ఆవుల వెంకటేష్ |
సంగీతం | ఘంటాడి కృష్ణ |
నిర్మాణ సంస్థ | సూపర్ హిట్ ఫ్రెండ్స్ |
విడుదల తేదీ | 13 అక్టోబరు 2002 |
సినిమా నిడివి | 150 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమలో పావని కళ్యాణ్ 2002, అక్టోబర్ 13న విడుదలైన తెలుగు చలన చిత్రం.[1] పోలూర్ ఘటికాచలం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జన్ బజ్వా, అంకిత, సునీల్, కోట శ్రీనివాసరావు, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎ.వి.ఎస్., అపూర్వ, గిరి బాబు తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[2][3]