ప్రేమాభిషేకం (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విక్రమ్ గాంధీ |
---|---|
నిర్మాణం | వేణు మాధవ్ |
తారాగణం | ఆలీ, బ్రహ్మానందం, వేణు మాధవ్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | సావిత్రి సినిమా |
భాష | తెలుగు |
పెట్టుబడి | 32 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ప్రేమాభిషేకం 2008 లో వచ్చిన కామెడీ సినిమా. వేణు మాధవ్ హీరోగా, ప్రియా మోహన్, రుతిక కథానాయికలుగా నటించారు. ఈ చిత్రంలో అలీ, బ్రహ్మానందం, నాగబాబు, శ్రీహరి కూడా నటించారు.[1] ఈ సినిమాను విక్రం గాంధీ దర్శకత్వంలో వేణుమధవ్ నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.
చిత్రంలో కింది పాటలు ఉన్నాయి.[2] పాటలను చంద్రబోస్, భాస్కరభట్ల రాసారు.