ప్రేమ్ చంద్ బైర్వా | |
---|---|
![]() | |
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి | |
Assumed office 15 December 2023 Serving with దియా కుమారి | |
గవర్నర్ | కల్రాజ్ మిశ్రా హరిభౌ బగాడే |
ముఖ్యమంత్రి | భజన్ లాల్ శర్మ |
అంతకు ముందు వారు | సచిన్ పైలట్ |
ఉన్నత & సాంకేతిక విద్య మంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం | |
Assumed office 2023 డిసెంబరు 15 | |
అంతకు ముందు వారు | రాజేందర్ సింగ్ యాదవ్ |
రోడ్డు & రవాణా & రహదారుల మంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం | |
Assumed office 2023 డిసెంబరు 15 | |
అంతకు ముందు వారు | బ్రిజేంద్ర సింగ్ ఓలా |
ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం మంత్రి, రాజస్థాన్ ప్రభుత్వం | |
Assumed office 2023 డిసెంబరు 15 | |
అంతకు ముందు వారు | సుభాష్ గార్గ్ |
రాజస్థాన్ శాసనసభ సభ్యుడు | |
Assumed office 2023 డిసెంబరు 3 | |
అంతకు ముందు వారు | బాబులాల్ నగర్ |
నియోజకవర్గం | డూడు |
In office 2013–2018 | |
అంతకు ముందు వారు | బాబులాల్ నగర్ |
తరువాత వారు | బాబులాల్ నగర్ |
నియోజకవర్గం | డూడు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | శ్రీనివాసపుర, మౌజ్మాబాద్, రాజస్థాన్, భారతదేశం | 1969 ఆగస్టు 31
జాతీయత | భారతీయ |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి |
నారాయణీ దేవి (m. invalid year) |
సంతానం | 1 కొడుకు, 3 కుమార్తెలు |
తల్లిదండ్రులు | రామ్ చంద్ర బైర్వా (తండ్రి) సహృ దేవి (తల్లి) |
చదువు | M.A. L.L.B M.ఫిల్ Ph.D. |
కళాశాల | రాజస్థాన్ విశ్వవిద్యాలయం |
వృత్తి | రాజకీయ నాయకుడు |
నైపుణ్యం | వ్యవసాయం |
ప్రేమ్ చంద్ బైర్వా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను డూడు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరు 12 నుండి రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నాడు.[1][2][3]
ప్రేమ్ చంద్ బైర్వా 1969 ఆగస్టు 31న జన్మించాడు. బైర్వా రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.
ప్రేమ్ చంద్ బైర్వా ఏబీవీపీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత జైపూర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ప్రేమ్ చంద్ బైర్వా 2013లో జరిగిన శాసనసభ ఎన్నికలలో డూడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హజారీ లాల్ నగర్ పై 33,720 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బాబు లాల్ నగర్ చేతిలో 14,779 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ప్రేమ్ చంద్ బైర్వా 2023లో డూడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బాబు లాల్ నగర్‌పై 35743 ఓట్ల తేడాతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి డిసెంబరు 12న జరిగిన బీజేపీ పార్టీ సమావేశం తర్వాత అతనిని 12న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు.[4]
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)