వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఫజల్-ఎ-అక్బర్ దుర్రానీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పెషావర్, పాకిస్తాన్ | 1980 అక్టోబరు 20||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 151) | 1998 ఫిబ్రవరి 26 - దక్షిణాఫ్రికా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 ఏప్రిల్ 13 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 121) | 1998 జనవరి 11 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2001 జూన్ 17 - ఇంగ్లాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1996–2007 | Peshawar | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997 | Agriculture Development Bank | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998–2000 | పాకిస్తాన్ కస్టమ్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999 | Pakistan Reserves | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001–2009 | పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002–2008 | North West Frontier Province | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006–2008 | Peshawar Panthers | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 డిసెంబరు 17 |
ఫజల్-ఎ-అక్బర్ దుర్రానీ (జననం 1980, అక్టోబరు 20) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. ఇతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[1]
1998 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫజల్ తన టెస్ట్ మ్యాచ్‌ని ఆడాడు. గ్యారీ కిర్‌స్టెన్‌ను ఔట్ చేసి, తన మొదటి టెస్ట్ వికెట్ తీశాడు.[2][3][4] ఆ తరువాత మరో నాలుగు టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. 2004లో చివరి టెస్టు ఆడాడు.[5] 2009 వరకు పాకిస్తాన్‌లో దేశవాళీ క్రికెట్ ఆడటం కొనసాగించాడు [6]